Salmos 49

Telugu Bible (GL_TELUGU) vs NVT

Sair da comparação
NVT Nova Versão Transformadora
1 సర్వజనులారా ఆలకించుడి.
1 Ouçam isto, todos os povos! Escutem, todos os habitantes da terra!
2 సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. నా నోరు విజ్ఞానవిషయములను పలుకును
2 Toda a humanidade, sem exceção, tanto ricos como pobres, prestem atenção!
3 నా హృదయధ్యానము పూర్ణవివేకమును గూర్చినదై యుండును.
3 Pois minhas palavras são sábias, e meus pensamentos, cheios de entendimento.
4 గూఢార్థముగలదానికి నేను చెవియొగ్గెదను సితారా తీసికొని నా మరుగు మాట బయలుపరచె దను.
4 Ouço muitos provérbios com atenção e, ao som da harpa, explico enigmas.
5 నాకొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టు కొనినప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలెను?
5 Por que terei medo quando vierem as dificuldades, quando inimigos perversos me cercarem?
6 తమ ఆస్తియే ప్రాపకమని నమి్మ తమ ధన విస్తారతనుబట్టి పొగడుకొనువారికి నేనేల భయపడవలెను?
6 Eles confiam em seus bens e contam vantagem de suas grandes riquezas.
7 ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమో చింపలేడు
7 Mas não são capazes de se redimir da morte e pagar um resgate a Deus.
8 వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు
8 O preço para resgatar uma vida é altíssimo, e ninguém é capaz de pagar o suficiente
9 వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.
9 para viver para sempre e jamais ver a sepultura.
10 జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండ పోదు మూర్ఖులును పశుప్రాయులును ఏకముగా నశింతురు.
10 Os sábios, no fim, morrerão, como os tolos e os ignorantes, que deixam toda a sua riqueza para trás.
11 వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ యిండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారను కొందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు.
11 A sepultura é seu lar eterno, onde ficarão para sempre. Dão o próprio nome às suas terras,
12 ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించుమృగములను పోలినవాడు.
12 mas a sua fama não durará; como os animais, eles também morrerão.
13 స్వాతిశయ పూర్ణులకును వారి నోటిమాటనుబట్టి వారి ననుసరించువారికిని ఇదే గతి.
13 Esse é o destino dos tolos, embora sejam admirados pelo que dizem. Interlúdio
14 వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియై యుండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో క్షయమైపోవును.
14 Como ovelhas, são levados à sepultura, onde a morte será seu pastor. Pela manhã, os justos governarão sobre eles; seus corpos apodrecerão na sepultura, longe de suas grandes propriedades.
15 దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములోనుండి ఆయన నా ప్రాణమును విమోచించును.(సెలా.)
15 Quanto a mim, Deus resgatará minha vida e me livrará do poder da sepultura. Interlúdio
16 ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని యింటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము.
16 Portanto, não desanimem quando o perverso enriquecer e sua casa se tornar ainda mais luxuosa.
17 వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు వాని ఘనత వానివెంట దిగదు.
17 Pois, quando morrer, nada levará consigo; sua riqueza não o acompanhará ao túmulo.
18 నీకు నీవే మేలు చేసికొంటివని మనుష్యులు నిన్ను స్తుతించినను తన జీవితకాలమున నొకడు తన్ను పొగడుకొనినను
18 Nesta vida, ele se considera afortunado e é elogiado por seu sucesso.
19 అతడు తన పితరుల తరమునకు టొరవలెను వారు మరి ఎన్నడును వెలుగు చూడరు.
19 Contudo, morrerá como todos os seus antepassados e nunca mais voltará a ver a luz do dia.
20 ఘనత నొంది యుండియు బుద్ధిహీనులైనవారు నశించు జంతువులను పోలియున్నారు.
20 Os que contam vantagem de suas riquezas nada entendem; como os animais, também morrerão.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 49, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.