Salmos 43

Telugu Bible (GL_TELUGU) vs BKJ

Sair da comparação
1 దేవా, నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యె మాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.
1 Julga-me, ó Deus, e pleiteia pela minha causa contra uma nação ímpia; ó livra-me do homem enganador e injusto.
2 నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితి వేమి? నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింప నేల?
2 Pois tu és o Deus da minha força; por que me rejeitas? Por que sigo pranteando por causa da opressão do inimigo?
3 నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును.
3 Ó, envia a tua luz e a tua verdade; que elas me guiem, que elas me tragam ao teu santo monte, e aos teus tabernáculos.
4 అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనందసంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించెదను
4 Então irei ao altar de Deus, a Deus, minha demasiada alegria; sim, sobre a harpa te louvarei, ó Deus, meu Deus.
5 నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.
5 Por que estás tu abatida, ó minha alma? E por que estás tu inquieta dentro de mim? Espera em Deus, pois ainda o louvarei, que é a saúde do meu semblante, e meu Deus.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 43, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.