Salmos 3

Telugu Bible (GL_TELUGU) vs NTLH

Sair da comparação
NTLH Nova Tradução na Linguagem de Hoje 2000
1 యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారునామీదికి లేచువారు అనేకులు.
1 Ó Senhor Deus, tenho tantos inimigos! São muitos os que se viram contra mim!
2 దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదనినన్నుగూర్చి చెప్పువారు అనేకులు (సెలా.)
2 Eles conversam a meu respeito e dizem: “Deus não o ajudará!”
3 యెహోవా, నీవే నాకు కేడెముగానునీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు.
3 Mas tu, ó Senhor , me proteges como um Tu me dás a vitória e renovas a minha coragem.
4 ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడుఆయన తన పరిశుద్ధ పర్వతమునుండి నాకుత్తరమిచ్చును.
4 Eu chamo o Senhor para me ajudar, e lá do seu ele me responde.
5 యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును
5 Eu me deito, e durmo tranquilo, e depois acordo porque o
6 పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించిననునేను భయపడను
6 Não tenho medo dos milhares de inimigos que me ameaçam de todos os lados.
7 యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుమునా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవునీవే.
7 Vem, ó Senhor ! Salva-me, meu Deus! Tu atacas os meus inimigos; tu humilhas os maus e acabas com o seu poder.
8 రక్షణ యెహోవాదినీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. (సెలా.)
8 És tu que dás a vitória. Ó

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 3, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.