Salmos 24

Telugu Bible (GL_TELUGU) vs NVT

Sair da comparação
NVT Nova Versão Transformadora
1 భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే.
1 A terra e tudo que nela há são do S enhor ; o mundo e todos os seus habitantes lhe pertencem.
2 ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను ప్రవాహజలములమీద దాని స్థిరపరచెను.
2 Pois sobre os mares ele edificou os alicerces da terra e sobre as profundezas do oceano a estabeleceu.
3 యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?
3 Quem pode subir o monte do S enhor ? Quem pode permanecer em seu santo lugar?
4 వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.
4 Somente os que têm as mãos puras e o coração limpo, que não se entregam aos ídolos e não juram em falso.
5 వాడు యెహోవావలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును.
5 Eles receberão a bênção do S enhor e a justiça do Deus de sua salvação.
6 ఆయన నాశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. (సెలా.)
6 São esses os que te buscam e adoram em tua presença, ó Deus de Jacó. Interlúdio
7 గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి.
7 Abram-se, portões da cidade! Abram-se, antigos portais, para que entre o Rei da glória.
8 మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా.
8 Quem é o Rei da glória? O S O S
9 గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి.
9 Abram-se, portões da cidade! Abram-se, antigos portais, para que entre o Rei da glória.
10 మహిమగల యీ రాజు ఎవడు? సైన్యములకధిపతియగు యెహోవాయే.ఆయనే యీ మహిమగల రాజు.
10 Quem é o Rei da glória? O S ele é o Rei da glória.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 24, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.