Salmos 16

Telugu Bible (GL_TELUGU) vs NVI

Sair da comparação
NVI Nova Versão Internacional
1 దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము.
1 Protege-me, ó Deus, pois em ti me refugio.
2 నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియులేదని యెహోవాతో నేను మనవి చేయుదును
2 Ao Senhor declaro: "Tu és o meu Senhor; não tenho bem nenhum além de ti".
3 నేనీలాగందునుభూమిమీదనున్న భక్తులే శ్రేష్టులు; వారు నాకు కేవలము ఇష్టులు.
3 Quanto aos fiéis que há na terra, eles é que são os notáveis em quem está todo o meu prazer.
4 యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికిశ్రమలు విస్తరించును.వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపనువారి పేళ్లు నా పెదవులనెత్తను.
4 Grande será o sofrimento dos que correm atrás de outros deuses. Não participarei dos seus sacrifícios de sangue, e os meus lábios nem mencionarão os seus nomes.
5 యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగమునీవే నా భాగమును కాపాడుచున్నావు.
5 Senhor, tu és a minha porção e o meu cálice; és tu que garantes o meu futuro.
6 మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెనుశ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను.
6 As divisas caíram para mim em lugares agradáveis: Tenho uma bela herança!
7 నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదనురాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకుబోధించుచున్నది.
7 Bendirei o Senhor, que me aconselha; na escura noite o meu coração me ensina!
8 సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను.ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుకనేను కదల్చబడను.
8 Sempre tenho o Senhor diante de mim. Com ele à minha direita, não serei abalado.
9 అందువలన నా హృదయము సంతోషించుచున్నదినా ఆత్మ హర్షించుచున్నదినా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది
9 Por isso o meu coração se alegra e no íntimo exulto; mesmo o meu corpo repousará tranqüilo,
10 ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవునీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు
10 porque tu não me abandonarás no sepulcro, nem permitirás que o teu santo sofra decomposição.
11 జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదునీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.
11 Tu me farás conhecer a vereda da vida, a alegria plena da tua presença, eterno prazer à tua direita.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 16, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.