Salmos 145
Telugu Bible (GL_TELUGU) vs NVT
1 రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను
1 Eu te exaltarei, meu Deus e Rei, louvarei teu nome para todo o sempre.
2 అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.
2 Todos os dias te louvarei, sim, louvarei teu nome para sempre.
3 యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది
3 Grande é o S enhor ! Ele é digno de muito louvor! É impossível medir sua grandeza.
4 ఒక తరమువారు మరియొక తరమువారియెదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమక్రియలను తెలియజేయుదురు
4 Que cada geração conte a seus filhos sobre tuas obras e proclame teu poder.
5 మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను
5 Meditarei em teu majestoso e glorioso esplendor e em tuas maravilhas.
6 నీ భీకరకార్యముల విక్రమమును మనుష్యులు వివరించె దరు నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను.
6 Todos falarão de teus feitos notáveis, e eu anunciarei tua grandeza.
7 నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు
7 Todos contarão a história de tua imensa bondade e cantarão de alegria sobre tua justiça.
8 యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు.
8 O S enhor é misericordioso e compassivo, lento para se irar e cheio de amor.
9 యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి.
9 O S enhor é bom para todos; derrama misericórdia sobre toda a sua criação.
10 యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు.
10 Todas as tuas obras te darão graças, ó S enhor , e teus fiéis te louvarão.
11 ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై
11 Falarão da glória do teu reino e proclamarão o teu poder.
12 నీ భక్తులు నీ రాజ్యప్రభావమునుగూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమునుగూర్చి పలుకుదురు
12 Anunciarão teus feitos poderosos e a majestade e glória do teu reino.
13 నీ రాజ్యము శాశ్వతరాజ్యము నీ రాజ్యపరిపాలన తరతరములు నిలుచును.
13 Pois o teu reino é reino para sempre; tu governas por todas as gerações. O S é bondoso em tudo que faz.
14 యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు
14 O S enhor ajuda os que caíram e levanta os que estão encurvados sob o peso de suas cargas.
15 సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు.
15 Os olhos de todos estão voltados para ti com esperança; tu lhes provês o alimento conforme necessitam.
16 నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.
16 Quando abres tua mão, satisfazes o anseio de todos os seres vivos.
17 యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు
17 O S enhor é justo em tudo que faz; é cheio de bondade.
18 తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.
18 O S enhor está perto de todos que o invocam, sim, de todos que o invocam com sinceridade.
19 తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెర వేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును.
19 Ele concede os desejos dos que o temem; ouve seus clamores e os livra.
20 యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపా డును అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును
20 O S enhor protege todos que o amam, mas destrói os perversos.
21 శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక.
21 Louvarei o S enhor , e que todos na terra louvem seu santo nome, para todo o sempre!
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Salmos 145, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.