Salmos 131

Telugu Bible (GL_TELUGU) vs BKJ

Sair da comparação
1 యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచునవి కావు నాకు అందనివాటియందైనను గొప్పవాటియందైనను నేను అభ్యాసము చేసికొనుట లేదు.
1 Canção gradual de Davi. SENHOR, o meu coração não é altivo nem os meus olhos elevados; nem me exercito em grandes questões, ou em coisas elevadas demais para mim.
2 నేను నా ప్రాణమును నిమ్మళ పరచుకొనియున్నాను సముదాయించుకొని యున్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లియొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నాయొద్ద నున్నది.
2 Certamente que me comportei e me aquietei como uma criança desmamada de sua mãe; a minha alma é mesmo como uma criança desmamada.
3 ఇశ్రాయేలూ, ఇదిమొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశపెట్టుకొనుము.
3 Espere Israel no SENHOR, daqui em diante e para sempre.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 131, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.