Salmos 130

Telugu Bible (GL_TELUGU) vs BKJ

Sair da comparação
1 యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను.
1 Canção gradual. Desde as profundezas clamei a ti, ó SENHOR.
2 ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.
2 Senhor, ouve a minha voz; estejam atentos os teus ouvidos à voz das minhas súplicas.
3 యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?
3 Se tu, SENHOR, marcares as iniquidades, ó Senhor, quem ficará de pé?
4 అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.
4 Mas há perdão contigo, para que sejas temido.
5 యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.
5 Eu espero pelo SENHOR; minha alma espera, e na sua palavra eu tenho esperança.
6 కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.
6 A minha alma espera pelo Senhor, mais do que aqueles que vigiam pela manhã; eu digo: Mais do que aqueles que vigiam pela manhã.
7 ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము యెహోవాయొద్ద కృప దొరుకును. ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.
7 Espere Israel no SENHOR, pois no SENHOR há misericórdia, e com ele há plena redenção.
8 ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును.
8 E ele remirá a Israel de todas as suas iniquidades.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 130, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.