Salmos 112

Telugu Bible (GL_TELUGU) vs ARA

Sair da comparação
ARA Almeida Revista e Atualizada 1993
1 యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.
1 Aleluia! Bem-aventurado o homem que teme ao e se compraz nos seus mandamentos.
2 వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు
2 A sua descendência será poderosa na terra; será abençoada a geração dos justos.
3 కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును.
3 Na sua casa há prosperidade e riqueza, e a sua justiça permanece para sempre.
4 యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు.
4 Ao justo, nasce luz nas trevas; ele é benigno, misericordioso e justo.
5 దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును
5 Ditoso o homem que se compadece e empresta; ele defenderá a sua causa em juízo;
6 అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు.
6 não será jamais abalado; será tido em memória eterna.
7 వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు.
7 Não se atemoriza de más notícias; o seu coração é firme, confiante no
8 వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు.
8 O seu coração, bem firmado, não teme, até ver cumprido, nos seus adversários, o seu desejo.
9 వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును.
9 Distribui, dá aos pobres; a sua justiça permanece para sempre, e o seu poder se exaltará em glória.
10 భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు వారు పండ్లుకొరుకుచు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును.
10 O perverso vê isso e se enraivece; range os dentes e se consome; o desejo dos perversos perecerá.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 112, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.