Oséias 14

Telugu Bible (GL_TELUGU) vs BKJ

Sair da comparação
1 ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము.
1 Ó Israel, converte-te ao SENHOR teu Deus; porque caíste pela tua iniquidade.
2 మాటలు సిద్ధ పరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయ నతో చెప్పవలసినదేమనగామా పాపములన్నిటిని పరిహ రింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించు చున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.
2 Tomai convosco palavras, e converte-te ao SENHOR; diz a ele: Tira toda a iniquidade, e nos receba graciosamente; e ofereceremos os novilhos dos nossos lábios.
3 అష్షూ రీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కముమీరే మాకు దేవుడని మేమికమీదట మా చేతి పనితో చెప్పము; తండ్రిలేనివారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.
3 A Assíria não nos salvará; não iremos montados em cavalos, e já não diremos mais à obra das nossas mãos: tu és o nosso deus; porque em ti o órfão encontra misericórdia.
4 వారు విశ్వాసఘాతకులు కాకుండ నేను వారిని గుణపరచుదును. వారిమీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహిం తును.
4 Eu sararei a sua apostasia, eu os amarei voluntariamente; porque a minha ira se apartou dele.
5 చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు.
5 Eu serei como o orvalho para Israel. Ele crescerá como o lírio e lançará as suas raízes como o Líbano.
6 అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును.
6 Os seus galhos se estenderão, e a sua beleza será como a da oliveira, e o seu perfume como o do Líbano.
7 ​అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు.
7 Os que habitam debaixo da sua sombra retornarão; serão vivificados como o grão, e crescerão como a videira; a sua fama será como o vinho do Líbano.
8 ఎఫ్రాయిమూ బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేయుచున్నాను, నేను చిగురుపెట్టు సరళవృక్షమువంటి వాడను, నావలననే నీకు ఫలము కలుగును.
8 Efraim dirá: Que mais tenho eu com os ídolos? Eu o tenho ouvido e observado; eu sou como o abeto verde; de mim é achado o teu fruto.
9 జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహిం తురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతి మంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగు బాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.
9 Quem é sábio, para que entenda estas coisas? Quem é prudente, para que as saiba? Porque os caminhos do SENHOR são retos, e os justos andarão neles, mas os transgressores neles cairão.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Oséias 14, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.