Lucas 1
Telugu Bible (GL_TELUGU) vs MNT
1 ఘనతవహించిన థెయొఫిలా,
1 Are Theophilus, Sabuw maumurih na’in abisa iti biyatamaim mamatar isan hisinaftobon ana tur etei’imak bukamaim hikirumen.
2 ఆరంభమునుండి కన్ను లార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు
2 Abisa hikikirum i sabuw iyab iti sawar matar matah yan hi’itin hio hinonowar i hikirum, naatu sabuw iyab iti tur isan hibow hibibinan i hio hinowar hikirum.
3 గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటి నన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట
3 Isan imih Theophilus o i gewas maiyow, ayu iti sawar himamatar isan kiruminamih anot, imih sawar no aneika anutitiy, sabuw ai babatiyih hai an abow gewas, naatu akubaitutur o isa iti a kikirum,
4 వాటినిగూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని.
4 saise o boro inaso’ob sawar iti etei o hibi’obaiyi i turobe.
5 యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకు డుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు.
5 Judea wanawanan Herod bi’aiwob ana maramaim, firis wabin Zechariah i Abaijah ana kou’ay wanawanan ma firis ana bowabow bowabow, naatu aawan Elizabeth ana tufuw an i Aaron ana rara’ane na tufuw.
6 వీరిద్దరు ప్రభువుయొక్క సకల మైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరప రాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.
6 Iti orot aawan hairi God matanamaim hai yawas i gewasin, God ana ofafar naatu ana tur etei hibosiyasiyar hibi’ufunun.
7 ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి.)
7 Baise hairi natunatuh en hima hin hiregah hibabine, anayabin Elizabeth i a’arin.
8 జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవునియెదుట యాజక ధర్మము జరిగించుచుండగా
8 Veya ta Jerusalem Tafaror Bar gagamin wanawanan firis ana bowabow isan matan fufur tebowabow na’atube, Zechariah ibo ana veya na tit Tafaror Bar wanawanan ana bowabow isan run.
9 యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపమువేయు టకు అతనికి వంతు వచ్చెను.
9 Firis hai binanakwaramaim eo na’atube, gem kakafiyin tafanamaim fi’ufiu afunin isan hibi’arow Zechariah wabin tit, basit na Regah ana Tafaror Bar wanawanan run.
10 ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా
10 Naatu Tafaror Bar wanawanan fi’ufiu Zechariah ea’afun ana veya’amaim, sabuw etei i bar ufunane hibat hiyoyoyoban.
11 ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కన బడగా
11 Regah ana tounamatar, gem kakafiyin tainin asukwafune fi’ufiu ea’afunimaim tit irerereb bat.
12 జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను.
12 Zechariah tounamatar tit batabat itin yan hamu iwa’an ana bir ra’at,
13 అప్పుడా దూత అతనితోజెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీస బెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.
13 baise tounamatar eo, “Zechariah men inabir! God a yoyoban nowar. O aaw Elizabeth boro yan namatar naatu nataub kek orot nayai o wabin John iniwab.
14 అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక,
14 Nati kek orot natutufuw ana veya o ya wanawanan boro yasisir kawasa awan nakaratan, na’atube sabuw moumurih maiyow auman boro hiniyasisir,
15 తన తల్లిగర్భ మున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై,
15 anayabin Regah matanamaim i boro orot gagamin ta. Iti kek wine o harew fokarih men natom, naatu God Anunin Kakafiyin boro niwanasum aumannama’ama natufuw.
16 ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.
16 I boro Israel sabuw maumurih na’in nabow hinamatabir maiye Regah hai God isan.
17 మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనంద మును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతో షింతురనెను.
17 Naatu God ana dinab orot Elijah ana fair baib na’atube boro nab Regah aunan ni’iyon nan, kek tamahinah bairi dogoroh nikitabir hinan hinita’imon maiye; sabuw baifanasairayah dogoroh nikitabir hinan mutufor ma ana not gewasin hinab, naatu Regah ana sabuw nabobunabuna’ih.”
18 జెకర్యాయిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నాభార్యయు బహుకాలము గడ చినదని ఆ దూతతో చెప్పగా
18 Zechariah tounamatar iu, “Iti i boro mi’itube anitumatum? Anayabin ayu i ai regah, naatu aawau auman ibabine sawar.”
19 దూతనేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుట కును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని.
19 Tounamatar iya’afut eo, “Ayu i Gabriel God nanamaim abatabat, imih ayu iyafaru o airit oisan tur gewasin abai ana o a tur ao’owen,
20 మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను.
20 baise ayu au tur men itumitum, imih o boro mena nabit, inama nanan sawar mataramih ao ana veya’amaim namatar, abisa ao’omatan nan niturobe.”
21 ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, ఆల యమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి.
21 Nati ana maramaim sabuw ufunane hima’am hai kasiy ra’at, Zechariah manin maiyow Tafaror Bar wanawanan ma’am isan.
22 అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయము నందు అతనికి దర్శనము కలిగిన దని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై ¸
22 Naatu Zechariah Tafaror Barene titit ana mar, tur oisan menan bit, sabuw nati’imaim hi’itin hiso’ob ina’inan ta isan matar, naatu tur o isan menan bit umanamaim imanuman bairi hio.
23 అతడు సేవచేయు దినములు సంపూర్ణ మైనప్పుడు తన యింటికి వెళ్లెను.
23 Zechariah ana bowabow Tafaror Bar wanawanan sasawar ufunamaim matabir maiye na ana bar tit.
24 ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భ వతియైమనుష్యులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు
24 Nati ufunamaim a wan Elizabeth yan matar, sumar etei umatroun na’atube baremaim nutanub ma.
25 నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంట బడకుండెను.
25 Elizabeth eo, “Regah bounabo ibaisu au biya’ohow, orot babin matahimaim etei’imak bosair.”
26 ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో
26 Elizabeth ana sumar umatroun ta’imon ana maramaim God ana tounamatar Gabriel iyafar in Galilee wanawananamaim bar merar ta wabin Nazareth imaim tit.
27 దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.
27 Nati’imaim babitai ta biyan numin Joseph, aiwob orot David ana agir ta i ana rum hiomatan ma’ama biyan tit, babitai wabin Mary.
28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచిదయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.
28 Tounamatar na babitai biyan tit eo, “Tufuw isa nama! Regah o isa i yan ebaib kwanekwan, naatu baigegewasin o ebit.”
29 ఆమె ఆ మాటకు బహుగా తొందరపడిఈ శుభవచన మేమిటో అని ఆలోచించు కొనుచుండగా
29 Mary iti tur nonowar ana veya biyababan na’atube bai naatu ana kasiy ra’at iti merarayow ana’an isan.
30 దూత మరియా,భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.
30 Baise tounamatar eo “Mary, men inabirumih, anayabin God o isa ebiyasisir gagamin maiyow.
31 ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;
31 O boro ya namatar inatoub kek orot inayai, naatu wabin Jesu iniwab.
32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమా రుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.
32 I boro orot gagamin naatu God auyomtoro’ot Natun narouw nao, naatu Regah God boro aiwob nitin, marasika ana’agir David bitin na’atube.
33 ఆయన యాకోబు వంశస్థులను యుగయుగ ములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.
33 Naatu Jacob ana rara’ane i boro ni’aiwob wanatowan, naatu ana aiwob i boro nama wanatowan, wanatowan ana yomanin en.”
34 అందుకు మరియనేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా
34 Mary tounamatar isan eo, “Ayu i biyau numin. Iti i boro mi’itube namatar?”
35 దూతపరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.
35 Tounamatar iya’afut eo, “Anun kakafiyin boro niwani, naatu God ana fair boro natarsumi, imih iti kek Kakafiyin natutufuw i boro God Natun hinarouw hinao.
36 మరియు నీ బంధువురాలు ఎలీసబెతుకూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి యున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము;
36 Naatu o tura Elizabeth sabuw a’arin hirouw hio baise boun babine tafan yan matar ana sumar umatroun ta’imon sawar.
37 దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థ కము కానేరదని ఆమెతో చెప్పెను.
37 Anayabin God isan sawar etei’imak i men ta fokarinamih.”
38 అందుకు మరియఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.
38 Mary eo, “Ayu i Regah ana akir wairafin, abis isou kuo na’atube namatar.” Naatu tounamatar Mary itumar tit.
39 ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశ ము లోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి
39 Nati ana veya’amaim, Mary matan kabiy bobuna ra’iy yen in Judahwanawananamaim oyaw na’atune bar merar gagamin ta imaim tit,
40 జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను.
40 Zechariah ana bar wanawanan run Elizabeth ana merar yi.
41 ఎలీసబెతు మరియయొక్క వందనవచనము విన గానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను
41 Elizabeth Mary ana merarayow nonowar ana maramaim, yan wanawanan kek inu’in ia’ayob, nati’imaim Anun Kakafiyin Elizabeth iwan
42 స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును
42 fanan aumetawat eo, “God ana baigegewasin o ebit baibin etei tafahimaim, naatu ya wanawanan a ub auman God ebigegewasin!
43 నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను?
43 Aisim sawar gagamin na’in iti na’atube isou matar, au Regah hinah na ebinanawanu?
44 ఇదిగో నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను.
44 O a merarayow anonowar ana mar, kek yau wanawanan inu’in yasisir auman ia’ayob.
45 ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమి్మన ఆమె ధన్యురాలనెను.
45 O a baitumatumamaim baigegewasin ibai, God eo’omatani boro nan turobe namatar!”
46 అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.
46 Mary eo,
47 ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను
47 — ausente —
48 నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.
48 — ausente —
49 సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము.
49 — ausente —
50 ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును.
50 — ausente —
51 ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను.
51 — ausente —
52 సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను
52 — ausente —
53 ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.
53 — ausente —
54 అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాం తమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మనపితరులతో సెలవిచ్చినట్టు
54 — ausente —
55 ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను.
55 — ausente —
56 అంతట మరియ, యించుమించు మూడు నెలలు ఆమెతోకూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను.
56 Mary sumar etei tounu na’atube Elizabeth hairi hima, imaibo matabir maiye na ana bar tit.
57 ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను.
57 Elizabeth ana toub isan veya na tit, naatu toub ana kek orot yai.
58 అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచె నని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి.
58 Tain tuwan naatu ana ofonah, God ana baigegewasin gagamin na’in Elizabeth bitin ana tur hinowar hina ana merar hiyi bairi hiyasisir.
59 ఎనిమిదవ దినమున వారు ఆ శిశు వుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా
59 Naatu fur ta’imon ufunamaim, kek ana’ar mo’on afuwin wabin baiwabin isan tain tuwan etei hina. Tain tuwan hikokok kek wabin i boro Zechariah, tamah wabinamaim hitiwabimih hio,
60 తల్లి ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.
60 baise hinah eo, “En! Kek wabin i boro John taniwab.”
61 అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి
61 Sabuw hio, “O taituwa wabih men ta nati na’atube ema’ama boro kek wabin nati taniwab.”
62 వానికి ఏ పేరు పెట్టగోరు చున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి.
62 Basit umahimaim kek tamah isan himan wabin menatan kokok baiwabin isan hibatiy.
63 అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి.
63 Zechariah eo fef hibai hina hitin imaim kirum eo, “Kek wabin i John.” Sabuw etei hifofofor men kafaita.
64 వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను.
64 Nati ana veya’amaim Zechariah menan bit ma’am menan kerer busuruf tur eo, God bora’ara’ah.
65 అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపుర మున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతు లన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచుర మాయెను.
65 Taintuwan etei awah hae’e hai baifofofor ra’at, baise abisa himamatar ana tur tasasar tit tafaram Judea wanawanan sabuw etei hinowar.
66 ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినినవారందరును ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.
66 Sabuw etei iti sawar matar ana tur hinonowar isan hai kasiy ra’at taiyuwih hibabatiyih hio, “Iti kek narara’at ana itinin i boro mi’itube?” Anayabin Regah uman i iti kek biyanamaim ma’am.
67 మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై యిట్లు ప్రవచించెను
67 John tamah Zechariah Anun Kakafiyin targabuw, God ana ewamaim tabor eo.
68 ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక
68 — ausente —
69 ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను
69 — ausente —
70 తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణశృంగమును, అనగా
70 — ausente —
71 మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను.
71 — ausente —
72 దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను.
72 — ausente —
73 ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన
73 — ausente —
74 అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును
74 — ausente —
75 మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని
75 — ausente —
76 పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.
76 — ausente —
77 మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవన బడుదువు మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపము లను క్షమించుటవలన
77 — ausente —
78 తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించు నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.
78 — ausente —
79 మన పాదములను సమాధాన మార్గములోనికి నడి పించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్య మునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శన మనుగ్రహించెను.
79 — ausente —
80 శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలు నకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్య ములో నుండెను.
80 — ausente —
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Lucas 1, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.