Jeremias 47
Telugu Bible (GL_TELUGU) vs NVT
1 ఫరో గాజాను కొట్టకమునుపు ఫిలిష్తీయులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు
1 O S enhor deu esta mensagem ao profeta Jeremias acerca dos filisteus de Gaza, antes de ela ser derrotada pelo exército egípcio.
2 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జలములు ఉత్తరదిక్కునుండి పొర్లి వరదలై మనుష్యులు మొఱ్ఱపెట్టునట్లుగాను దేశనివాసులందరు అంగలార్చునట్లు గాను, దేశముమీదను అందున్న సమస్తముమీదను పట్టణము మీదను దానిలో నివసించు వారిమీదను ప్రవహించును.
2 Assim diz o S enhor : “Do norte se aproxima uma enchente para inundar a terra. Destruirá a terra e tudo que nela há, tanto as cidades como seus habitantes. O povo gritará de terror, e todos na terra se lamentarão.
3 వారి బలమైన గుఱ్ఱముల డెక్కలు నేలతన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు.
3 Ouçam o ruído dos cascos de cavalos, o barulho dos carros de guerra e o estrondo de suas rodas. Os pais fogem apavorados, sem olhar para trás, para seus filhos indefesos.
4 ఫిలిష్తీయులనందరిని లయపరచుట కును, తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలువకుండ అందరిని నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును,
4 “Chegou o dia de destruir os filisteus e seus aliados de Tiro e de Sidom. Sim, o S o remanescente da ilha de Creta.
5 గాజా బోడియాయెను, మైదానములో శేషించిన ఆష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్లవరకు నిన్ను నీవే గాయపరచుకొందువు?
5 Gaza será humilhada, e sua cabeça será raspada; Ascalom ficará em silêncio. E você, remanescente da planície costeira, até quando cortará a si mesmo em sinal de lamento?
6 యెహోవా ఖడ్గమా, యెంత వరకు విశ్రమింపక యుందువు? నీ వరలోనికి దూరి విశ్ర మించి ఊరకుండుము.
6 “Ó espada do S enhor , quando descansará? Volte para sua bainha; repouse e aquiete-se.
7 అష్కెలోనుమీదికిని సముద్ర తీరముమీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి యున్నాడు గదా; నీవేలాగు విశ్రమించుదువు? అచ్చ టికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.
7 “Mas como pode se aquietar se o S Deve destruir a cidade de Ascalom e o povo que vive no litoral”.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Jeremias 47, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.