Jó 27

Telugu Bible (GL_TELUGU) vs BKJ

Sair da comparação
1 యోబు ఇంకను ఉపమానరీతిగా ఇట్లనెను
1 Ademais, Jó continuou sua parábola e disse:
2 నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటనుబట్టియుదేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటనుబట్టియు
2 Como vive Deus, que levou embora meu julgamento, e o Todo-Poderoso, que aborreceu a minha alma;
3 నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తునితోడు
3 todo o tempo em que meu fôlego estiver em mim, e o Espírito de Deus estiver nas minhas narinas,
4 నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదునా నాలుక మోసము నుచ్చరించుటలేదు.
4 meus lábios não falarão maldade, nem a minha língua proferirá engano.
5 మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పు కొననుమరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతనువిడువను.
5 Longe de mim que vos dê a razão; até que eu morra, não removerei minha integridade de mim.
6 నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయమునన్ను నిందింపదు.
6 À minha justiça me agarro e não a largarei; meu coração não me reprovará enquanto eu viver.
7 నాకు శత్రువులైనవారు దుష్టులుగా కనబడుదురు గాక నన్నెదిరించువారు నీతిలేనివారుగా కనబడుదురు గాక.
7 Que meu inimigo seja como o perverso, e o que se levantar contra mim como o injusto.
8 దేవుడు వాని కొట్టివేయునప్పుడు వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది?
8 Porque qual é a esperança do hipócrita, embora ele a tenha adquirido, quando Deus retirar a sua alma?
9 వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొఱ్ఱ వినువా?
9 Ouvirá Deus o seu clamor quando a tribulação vier sobre ele?
10 వాడు సర్వశక్తునియందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా?
10 Deleitar-se-á no Todo-Poderoso, ele sempre invocará a Deus?
11 దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను.
11 Ensinar-vos-ei pela mão de Deus; aquele que estiver com o Todo-Poderoso eu não esconderei.
12 మీలో ప్రతివాడు దాని చూచియున్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైనవాటిని భావించు చుందురు?
12 Eis que todos vós já o vistes; por que, então, sois vós todos vãos?
13 దేవునివలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించువారు సర్వశక్తునివలన పొందు స్వాస్థ్యము
13 Esta é a porção do homem perverso para com Deus, e a herança dos opressores, a qual receberão do Todo-Poderoso.
14 వారి పిల్లలు విస్తరించినయెడల అది ఖడ్గముచేత పడు టకే గదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు.
14 Se os seus filhos se multiplicarem, será para a espada, e a sua descendência não se satisfará de pão.
15 వారికి మిగిలినవారు తెగులువలన చచ్చి పాతిపెట్ట బడెదరు వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.
15 Aqueles que permanecem nele serão enterrados na morte; e suas viúvas não chorarão.
16 ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధ పరచుకొనినను
16 Ainda que ele amontoe prata como pó, e prepare roupas como barro,
17 వారు దాని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాని కట్టుకొనెదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు.
17 ele pode prepará-las, mas o justo as vestirá, e o inocente dividirá a prata.
18 పురుగుల గూళ్లవంటి యిండ్లు వారు కట్టుకొందురు కావలివాడు కట్టుకొను గుడిసెవంటి యిండ్లు వారు కట్టుకొందురు.
18 Ele constrói sua casa como a traça, e como uma tenda que o guarda faz.
19 వారు ధనముగలవారై పండుకొందురు గాని మరల లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు.
19 O homem rico se deitará, mas ele não será recolhido; ele abre os seus olhos, e ele não será.
20 భయములు జలప్రవాహములవలె వారిని తరిమి పట్టు కొనును రాత్రివేళ తుఫాను వారిని ఎత్తికొనిపోవును.
20 Terrores tomam conta dele como as águas, uma tempestade o rouba à noite.
21 తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవు దురు అది వారి స్థలములోనుండి వారిని ఊడ్చివేయును
21 O vento do leste carrega-o, e ele se vai; e como uma tormenta, arremessa-o para fora de seu lugar.
22 ఏమియు కరుణ చూపకుండ దేవుడు వారిమీద బాణములు వేయును వారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు.
22 Porque Deus lançará sobre ele, e não lhe poupará; fugiria feliz de sua mão.
23 మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములోనుండి వారిని చీకొట్టి తోలివేయుదురు.
23 Homens baterão palmas para ele, e assobiarão do seu lugar.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 27, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.