Amós 8

Telugu Bible (GL_TELUGU) vs NAA

Sair da comparação
NAA Nova Almeida Atualizada 2017
1 మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవి కాలపు పండ్లగంప యొకటి నాకు కనుపరచి
1 O Senhor Deus também me mostrou o seguinte: um cesto de frutos de verão.
2 ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగావేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని, అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగానా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికనువారిని విచారణచేయక మానను.
2 E perguntou: — O que você está vendo, Amós? E eu respondi: — Um cesto de frutos de verão. Então o “Chegou o fim para o meu povo de Israel; não posso mais ignorar o que fazem.
3 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కు వగును, ప్రతిస్థలమందును అవి పారవేయబడును. ఊర కుండుడి.
3 Naquele dia”, diz o “os cânticos do templo serão gritos de dor. Muitos cadáveres! Cadáveres jogados por toda parte! Silêncio!”
4 ​దేశమందు బీదలను మింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా,
4 Ouçam isto, vocês que pisam os necessitados e destroem os miseráveis da terra,
5 తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొను వారలారా,
5 dizendo: “Quando passará a Festa da Lua Nova, para vendermos os cereais? E o sábado, para abrirmos os celeiros de trigo, diminuindo a quantidade, aumentando o peso e enganando com balanças desonestas,
6 దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.
6 para comprarmos os pobres por dinheiro e os necessitados por um par de sandálias e vendermos o refugo do trigo?”
7 యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమా ణము చేయునదేమనగావారిక్రియలను నేనెన్నడును మరువను.
7 O Senhor jurou pela glória de Jacó, dizendo: “Nunca me esquecerei de nenhuma das suas obras!
8 ఇందును గూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరును అంగలార్చరా? నైలునది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తుదేశపు నైలునదివలె అది ఉబుకును, మిస్రయీము దేశపునదివలె అది అణగి పోవును.
8 Por causa disto, será que a terra não vai tremer? E não estarão enlutados todos os seus moradores? Toda a terra se levantará como o Nilo, será agitada e abaixará como o rio do Egito.”
9 ​ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్త మింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మ జేయుదును.
9 “Naquele dia”, diz o “farei com que o sol se ponha ao meio-dia e com que a terra se cubra de trevas em pleno dia.
10 ​మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును.
10 Transformarei as suas festas em luto e todos os seus cânticos em lamentações. Vou fazer com que todos vistam roupas feitas de pano de saco e rapem a cabeça. Farei com que isso seja como luto por um filho único, luto cujo fim será como dia de amargura.”
11 రాబోవు దినము లందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు.
11 “Eis que vêm dias”, diz o “em que enviarei sobre a terra fome — não de pão, e sede — não de água, mas de ouvir as palavras do
12 కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రమువరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కువరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు;
12 Andarão de mar a mar e do Norte até o Oriente; correrão por toda parte, procurando a palavra do mas não a acharão.
13 ఆ దినమందు చక్కని కన్యలును ¸°వనులును దప్పిచేత సొమ్మసిల్లు దురు.
13 Naquele dia, as moças bonitas e os jovens desmaiarão de sede,
14 ​షోమ్రోనుయొక్క దోషమునకు కారణమగుదాని తోడనియు, దానూ, నీ దేవుని జీవముతోడనియు, బెయే ర్షెబా మార్గ జీవముతోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండ కూలుదురు.
14 os que agora juram pelo ídolo de Samaria e dizem: ‘Tão certo como vive o seu deus, ó Dã!’ E: ‘Tão certo como vive o culto de Berseba!’ Esses mesmos cairão e nunca mais se levantarão.”

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Amós 8, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.