1 Reis 5

Telugu Bible (GL_TELUGU) vs NAA

Sair da comparação
NAA Nova Almeida Atualizada 2017
1 తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోనునొద్దకు పంపెను; ఏలయనగా హీరాము ఎప్పటికి దావీదుతో స్నేహముగా నుండెను.
1 Também Hirão, rei de Tiro, enviou os seus servos a Salomão, porque ouviu que Salomão havia sido ungido rei em lugar de seu pai. Acontece que Hirão sempre tinha sido amigo de Davi.
2 హీరామునొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను.
2 Então Salomão enviou mensageiros a Hirão, dizendo:
3 యెహోవా నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదములక్రింద అణచు వరకు అన్నివైపులను యుద్ధములు అతనికి కలిగియుండెను.
3 — Você sabe que Davi, meu pai, não pôde edificar um templo ao nome do Senhor , seu Deus, por causa das guerras em que se viu envolvido, até que o Senhor pôs os seus inimigos debaixo dos pés dele.
4 తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలులేక పోయెనన్న సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండను అపాయమేమియు కలుగకుండను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి యున్నాడు.
4 Porém a mim o Senhor , meu Deus, tem dado descanso de todos os lados; não há nem inimigo, nem adversidade alguma.
5 కాబట్టినీ సింహాసనముమీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి యైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవు డైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై యున్నాను.
5 Por isso tenho a intenção de edificar um templo ao nome do Senhor , meu Deus, como o Senhor falou a Davi, meu pai, dizendo: “O seu filho, que porei em seu lugar no seu trono, esse edificará uma casa ao meu nome.”
6 లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము; నా సేవకులును నీ సేవకులును కలిసి పని చేయుదురు; మ్రానులను నరుకుట యందు సీదోనీయులకు సాటియైనవారు మాలో ఎవరును లేరని నీకు తెలియును గనుక
6 Agora ordene que cortem cedros do Líbano para mim. Os meus servos estarão com os seus servos, e eu lhe pagarei o salário destes segundo o que você determinar. Porque você bem sabe que entre o meu povo não há quem saiba cortar a madeira como os sidônios.
7 నీ యేర్పాటుచొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చెదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానముగల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి
7 Quando Hirão ouviu as palavras de Salomão, ficou muito contente e disse: — Bendito seja hoje o
8 సొలొమోనునకు ఈ వర్తమానము పంపెనునీవు నాయొద్దకు పంపిన వర్త మానమును నేను అంగీకరించితిని; దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులనుగూర్చియు నీ కోరిక యంతటి ప్రకారము నేను చేయించెదను.
8 Hirão enviou mensageiros a Salomão, dizendo: — Ouvi a mensagem que você me enviou. Farei tudo o que você deseja no que se refere às madeiras de cedro e de cipreste.
9 నా సేవకులు వాటిని లెబానోనునుండి సముద్రమునొద్దకు తెచ్చెదరు; అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రముమీద చేరునట్లు చేసి, అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును, నీవు వాటిని తీసికొందువు. ఇందునుగూర్చి నీవు నాకోరిక చొప్పున జరిగించి నా యింటివారి సంరక్షణకొరకు ఆహా రము ఇచ్చెదవు.
9 Os meus servos as levarão desde o Líbano até o mar, e eu farei com que sejam conduzidas em jangadas pelo mar até o lugar que você disser. Ali elas serão desamarradas e você as receberá. E você também fará a minha vontade, dando provisões à minha casa.
10 ​హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా
10 Assim, Hirão deu a Salomão madeira de cedro e madeira de cipreste, segundo este queria.
11 సొలొమోను హీరామునకును అతని యింటి వారి సంరక్షణకును ఆహారముగా రెండులక్షల తూముల గోధుమలను మూడు వేల ఎనిమిదివందల పళ్ల స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచువచ్చెను.
11 Salomão deu a Hirão duas mil toneladas de trigo, para sustento da sua casa, e quatrocentos mil litros de azeite de oliva puro; e o fazia de ano em ano.
12 ​యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను; మరియు హీరామును సొలొమోనును సంధిచేయగా వారిద్దరికి సమాధానము కలిగియుండెను.
12 O Senhor deu sabedoria a Salomão, como lhe havia prometido. Havia paz entre Hirão e Salomão, e eles fizeram uma aliança entre si.
13 ​రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిచేతను వెట్టిపని చేయించెను; వారిలో ముప్పదివేలమంది వెట్టి పని చేయువారైరి,
13 O rei Salomão formou uma leva de trabalhadores forçados dentre todo o Israel, num total de trinta mil homens.
14 వీరిని అతడు వంతులచొప్పున నెలకు పది వేలమందిని లెబానోనునకు పంపించెను; ఒక నెల లెబా నోనులోను రెండు నెలలు ఇంటియొద్దను వారు ఉండిరి; ఆ వెట్టివారిమీద అదోనీరాము అధికారియై యుండెను.
14 Ele os enviava ao Líbano alternadamente, dez mil por mês; um mês estavam no Líbano, e dois meses, cada um em sua casa. E Adonirão dirigia a leva.
15 మరియు సొలొమోనునకు బరువులు మోయువారు డెబ్బది వేలమందియు పర్వతములందు మ్రానులు నరకువారు ఎను బది వేలమందియు నుండిరి.
15 Salomão tinha também setenta mil que levavam as cargas e oitenta mil que talhavam pedra nas montanhas,
16 ​వీరు కాక పనిమీదనున్న సొలొ మోను శిల్పకారులకు అధికారులు మూడువేల మూడువందలమంది; వీరు పనివారిమీద అధికారులై యుండిరి.
16 além dos chefes-oficiais de Salomão, em número de três mil e trezentos, que dirigiam a obra e davam ordens ao povo que a executava.
17 ​రాజు సెలవియ్యగా వారు మందిరముయొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి.
17 O rei mandou que trouxessem pedras grandes, pedras preciosas e pedras lavradas para os alicerces do templo.
18 ​ఈలాగున సొలొ మోను పంపినవారును గిబ్లీయులును, హీరాము శిల్పకారు లును మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరచిరి.
18 Os edificadores de Salomão, e os de Hirão, e os giblitas cortaram as pedras e prepararam a madeira e as pedras para edificar o templo.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 1 Reis 5, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.