1 Crônicas 9

Telugu Bible (GL_TELUGU) vs BKJ

Sair da comparação
1 ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశములచొప్పున సరిచూడబడినమీదట వారిపేళ్లు ఇశ్రా యేలురాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొని పోబడిరి.
1 Assim, todo o Israel foi contado pelas genealogias; e, eis que, eles estão escritos no livro dos Reis de Israel e Judá, que foram levados para Babilônia por causa das suas transgressões.
2 తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకు లును లేవీయులును నెతీనీయులును.
2 Ora, os primeiros habitantes que moraram nas suas possessões, e nas suas cidades foram: Os israelitas, os sacerdotes, os levitas, e os netineus.
3 యూదావారిలోను బెన్యామీనీయులలోను ఎఫ్రాయిము మనష్షే సంబంధులలోను యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా
3 E em Jerusalém habitaram, dos filhos de Judá, e dos filhos de Benjamim, e dos filhos de Efraim, e Manassés:
4 యూదా కుమారుడైన పెరెసు సంతతివాడగు బానీ కుమారు డైన ఇమీకి పుట్టిన ఒమీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతైయు.
4 Utai, o filho de Amiúde; o filho de Onri, o filho de Inri, o filho de Bani; dos filhos de Perez, o filho de Judá.
5 షిలోనీయుల పెద్దవాడైన ఆశాయాయు వాని పిల్లలును.
5 E dos silonitas: Asaías, o primogênito; e os seus filhos.
6 జెరహు సంతతివారిలో యెవుయేలు వాని సహోదరులైన ఆరువందల తొంబది మంది,
6 E dos filhos de Zerá: Jeuel, e os seus irmãos; seiscentos e noventa.
7 ​బెన్యామీనీయులలో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు,
7 E dos filhos de Benjamim: Salu, o filho de Mesulão, o filho de Hodavias, o filho de Hassenuá,
8 యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రికి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నీయా కుమారుడైన రగూవేలునకు పుట్టిన షెఫట్యా కుమారుడగు మెషుల్లాము.
8 e Ibneias, o filho de Jeroão; e Elá, o filho de Uzi, o filho de Micri; e Mesulão, o filho de Sefatias, o filho de Reuel, filho de Ibnijas;
9 వీరును వీరిసహోదరులును తమ తమ వంశముల పట్టీల చొప్పున తొమి్మదివందల ఏబది ఆరుగురు; ఈ మనుష్యులందరును తమ పితరుల వంశములనుబట్టి తమ పితరుల యిండ్లకు పెద్దలు.
9 e os seus irmãos, segundo as suas gerações; novecentos e cinquenta e seis. Todos estes homens foram chefes dos pais na casa dos seus pais.
10 యాజకులలో యెదాయా యెహోయారీబు యాకీను,
10 E dos sacerdotes: Jedaías, e Jeoiaribe, e Jaquim;
11 దేవుని మందిరములో అధిపతియైన అహీ టూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కీయా కుమారుడైన అజర్యా;
11 e Azarias, o filho de Hilquias, o filho de Mesulão, o filho de Zadoque, o filho de Meraiote, o filho de Aitube, o regente da casa de Deus;
12 మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతు నకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై.
12 e Adaías, o filho de Jeroão, o filho de Pasur, o filho de Malquias; e Masai, o filho de Adiel, o filho de Jazera, o filho de Mesulão, o filho de Mesilemite, o filho de Imer;
13 ​మరియు తమ పితరుల యిండ్లకు పెద్దలైన వెయ్యిన్ని యేడువందల అరువది మంది కుటుంబికులు. వీరు దేవుని మందిరసేవా సంబంధమైన కార్యములయందు మంచి గట్టివారు.
13 e os seus irmãos, cabeças da casa dos seus pais, mil setecentos e sessenta; homens capacitados para a obra do serviço da casa de Deus.
14 మరియు లేవీయులలో మెరారి సంతతివాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హష్షూబు కుమారుడైన షెమయా,
14 E dos levitas: Semaías, o filho de Hassube, o filho de Azricão, o filho de Hasabias, dos filhos de Merari;
15 బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిఖ్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా,
15 e Baquebacar, Heres, e Galal, e Matanias, o filho de Mica, o filho de Zicri, o filho de Asafe;
16 యదూతోను కుమారు డైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా.
16 e Obadias, o filho de Semaías, o filho de Galal, o filho de Jedutum; e Berequias, o filho de Asa, o filho de Elcana, que habitou nas aldeias dos netofatitas.
17 ద్వారపాలకులు ఎవరనగా షల్లూము అక్కూబు టల్మోను అహీమాను అనువారును వారి సహో దరులును. వీరిలో షల్లూము పెద్ద.
17 E os porteiros foram: Salum, e Acube, e Talmom, e Aimã, e os seus irmãos. Salum foi o chefe;
18 లేవీయుల సమూహ ములలో వీరు తూర్పుననుండు రాజు గుమ్మమునొద్ద ఇంత వరకు కాపురము చేయుచున్నారు.
18 que até agora servia no portão do rei, em direção leste; eles foram porteiros nos acampamentos dos filhos de Levi.
19 ​మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని యింటివారును వాని సహో దరులగు కోరహీయులును సేవాసంబంధమైన పనిమీదనుండి గుడారమునకు ద్వారపాలకులై యుండిరి; వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారై యుండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి.
19 E Salum, o filho de Coré, o filho de Ebiasafe, o filho de Corá, e os seus irmãos, da casa do seu pai, os coraítas, estavam sobre a obra do serviço, guardadores dos portões do tabernáculo; e os seus pais, estando sobre o exército do SENHOR, foram os guardadores da entrada.
20 ​ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు మునుపు వారిమీద అధికారియై యుండెను, యెహోవా అతనితోకూడ నుండెను.
20 E Fineias, o filho de Eleazar, foi o regente sobre eles em tempos passados, e o SENHOR esteve com ele.
21 మరియు మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా సమాజపు గుడారముయొక్క ద్వారమునకు కావలి.
21 E Zacarias, o filho de Meselemias, era o porteiro da porta do tabernáculo da congregação.
22 గుమ్మములయొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరు రెండువందల పన్నిద్దరు; వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి; వీరు నమ్మదగినవారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి.
22 Todos estes que foram escolhidos para serem porteiros nos portões foram duzentos e doze. Estes foram considerados pelas suas genealogias, nas suas aldeias, aos quais Davi e Samuel, o vidente, ordenaram ao seu ofício.
23 వారికిని వారి కుమారు లకును యెహోవా మందిరపు గుమ్మములకు, అనగా గుడా రపు మందిరముయొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలికాయు పని గలిగియుండెను.
23 Eles e os seus filhos tinham a supervisão dos portões da casa do SENHOR, guardavam a casa do tabernáculo.
24 గుమ్మముల కావలి వారు నాలుగు దిశలను, అనగా తూర్పునను పడమరను ఉత్తరమునను దక్షిణమునను ఉండిరి.
24 Nos quatro lados estavam os porteiros, em direção leste, oeste, norte e sul.
25 వారి సహోదరులు తమ గ్రామములలోనుండి యేడేసి దినముల కొకసారివారియొద్దకు వచ్చుటకద్దు.
25 E os seus irmãos, os quais estavam nas suas aldeias, deveriam vir com eles depois de sete dias, de tempos em tempos.
26 లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై యుండిరి; దేవుని మందిరపు గదులమీదను బొక్కసములమీదను ఆ లేవీయులు ఉంచబడియుండిరి.
26 Porque estes levitas, os quatro porteiros chefes, estavam no seu ofício designado, e encarregados das câmaras e tesouros da casa de Deus.
27 ​వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దానిచుట్టు ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచుపని వారిదే.
27 E eles se alojavam ao redor da casa de Deus, porque a guarda estava sobre eles, e lhes cabia, a cada manhã, a sua abertura.
28 వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టు వారు, వారు లెక్కచొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసికొని రావలెను.
28 E alguns deles tinham por incumbência os vasos da ministração, de modo que deveriam trazê-los para dentro e para fora, para contagem.
29 మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రిమీదను పరి శుధ్ధమైన పాత్రలన్నిటిమీదను ఉంచబడియుండిరి; సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూప వర్గమును వారి అధీనము చేయబడెను.
29 Alguns deles também foram indicados para a supervisão dos vasos, e de todos os instrumentos do santuário, e de farinha fina, e do vinho, e do óleo, e do incenso, e das especiarias.
30 యాజకుల కుమారు లలో కొందరు సుగంధవర్గములను పరిమళతైలమును చేయు దురు.
30 E alguns dos filhos dos sacerdotes fizeram um unguento das especiarias.
31 లేవీయులలో కోరహు సంతతివాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్యా పిండివంటలమీదనుంచబడెను.
31 E Matitias, um dos levitas, que foi o primogênito de Salum, o coraíta, tinha por ofício as coisas que eram feitas nas panelas.
32 వారి సహోదరులగు కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగియుండెను.
32 E outros dos seus irmãos, dos filhos dos coatitas, estavam a cargo do pão da proposição, de prepará-lo a cada shabat.
33 ​లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్లు పని విచారణ కలిగియున్న హేతువుచేత వారు కడమ పనుల విచారణలేకుండ తమ గదులలోనుండిరి.
33 E estes são os cantores, chefes dos pais dos levitas, que permanecendo nas câmaras, estavam livres; pois eles eram empregados naquela obra dia e noite.
34 ​వీరు తమ వంశపట్టీల చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైనవారు. వీరు యెరూషలేమునందు కాపురముండిరి.
34 Estes pais dos levitas foram chefes ao longo das suas gerações; estes habitaram em Jerusalém.
35 గిబియోను తండ్రి యైన యెహీయేలు గిబియోనులో కాపురముండెను, అతని భార్యపేరు మయకా.
35 E em Gibeão habitou Jeiel, o pai de Gibeão; e o nome de sua esposa era Maaca.
36 ఇతని పెద్ద కుమారుడు అబ్దోను; సూరు కీషు బయలు నేరు నాదాబు
36 E o seu filho primogênito Abdom, depois Zur, e Quis, e Baal, e Ner, e Nadabe,
37 గెదోరు అహ్యో జెకర్యా మిక్లోతు తరువాత పుట్టినవారు.
37 e Gedor, e Aiô, e Zacarias, e Miclote.
38 మిక్లోతు షిమ్యానును కనెను. వీరు యెరూషలేము వాసులగు తమ సహోదరులతో కూడ తమ సహోదరులకు ఎదురుగా నున్న యిండ్లలోనే కాపురముండిరి.
38 E Miclote gerou Simeia. E estes também habitaram com os seus irmãos em Jerusalém, defronte aos seus irmãos.
39 ​నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.
39 E Ner gerou Quis, e Quis gerou Saul; e Saul gerou Jônatas, e Malquisua, e Abinadabe, e Esbaal.
40 ​యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.
40 E o filho de Jônatas foi Meribe-Baal; e Meribe-Baal gerou Mica.
41 మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ (ఆహాజు.)
41 E os filhos de Mica foram: Pitom, e Meleque, e Tareia, e Acaz.
42 ఆహాజు యరాను కనెను; యరా ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.
42 E Acaz gerou Jaerá; e Jaerá gerou Alemete, e Azmavete, e a Zinri; e Zinri gerou Mosa;
43 మోజా బిన్యాను కనెను, రెఫాయా బిన్యాకు కుమారుడు, ఎలాశా రెఫాయాకు కుమారుడు, ఆజేలు ఎలాశాకు కుమారుడు.
43 e Mosa gerou Bineá; e Refaías, seu filho, Eleasa seu filho, Azel seu filho.
44 ​ఆజేలునకు ఆరుగురు కుమారు లుండిరి; వారు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను అను పేళ్లుగలవారు; వీరు ఆజేలు కుమారులు.
44 E Azel teve seis filhos, cujos nomes são estes: Azricão, e Bocru, e Ismael, e Searias, e Obadias, e Hanã. Estes foram os filhos de Azel.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 1 Crônicas 9, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.