1 Crônicas 6
Telugu Bible (GL_TELUGU) vs NAA
1 లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
1 Os filhos de Levi foram: Gérson, Coate e Merari.
2 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
2 Os filhos de Coate foram: Anrão, Isar, Hebrom e Uziel.
3 అమ్రాము కుమారులు అహరోను మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.
3 Os filhos de Anrão foram: Arão, Moisés e Miriã. Os filhos de Arão foram: Nadabe, Abiú, Eleazar e Itamar.
4 ఎలియాజరు ఫీనెహాసును కనెను, ఫీనెహాసు అబీషూవ ను కనెను,
4 Eleazar gerou Fineias, e Fineias gerou Abisua;
5 అబీ షూవ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను,
5 Abisua gerou Buqui, e Buqui gerou Uzi;
6 ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను,
6 Uzi gerou Zeraías, e Zeraías gerou Meraiote;
7 మెరాయోతు అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,
7 Meraiote gerou Amarias, e Amarias gerou Aitube;
8 అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,
8 Aitube gerou Zadoque, e Zadoque gerou Aimaás;
9 అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను,
9 Aimaás gerou Azarias, e Azarias gerou Joanã;
10 యోహానాను అజర్యాను కనెను, ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు.
10 Joanã gerou Azarias; este é o que serviu como sacerdote no templo que Salomão tinha edificado em Jerusalém.
11 అజర్యా అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,
11 Azarias gerou Amarias, e Amarias gerou Aitube;
12 అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను,
12 Aitube gerou Zadoque, e Zadoque gerou Salum;
13 షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను,
13 Salum gerou Hilquias, e Hilquias gerou Azarias;
14 అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.
14 Azarias gerou Seraías, e Seraías gerou Jeozadaque.
15 యెహోవా నెబు కద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను.
15 Jeozadaque foi levado cativo, quando o Senhor levou Judá e Jerusalém para o exílio por meio de Nabucodonosor.
16 లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
16 Os filhos de Levi foram: Gérson, Coate e Merari.
17 గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ.
17 São estes os nomes dos filhos de Gérson: Libni e Simei.
18 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీ యేలు.
18 Os filhos de Coate foram: Anrão, Isar, Hebrom e Uziel.
19 మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా
19 Os filhos de Merari foram: Mali e Musi. São estas as famílias dos levitas, segundo as casas de seus pais.
20 గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,
20 O filho de Gérson foi Libni, de quem foi filho Jaate, de quem foi filho Zima,
21 జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయి.
21 de quem foi filho Joá, de quem foi filho Ido, de quem foi filho Zerá, de quem foi filho Jeaterai.
22 కహాతు కుమారులలో ఒకడు అమీ్మనాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు,
22 O filho de Coate foi Aminadabe, de quem foi filho Coré, de quem foi filho Assir,
23 అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు,
23 de quem foi filho Elcana, de quem foi filho Ebiasafe, de quem foi filho Assir,
24 అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు.
24 de quem foi filho Taate, de quem foi filho Uriel, de quem foi filho Uzias, de quem foi filho Saul.
25 ఎల్కానా కుమారులు అమాశై అహీమోతు.
25 Os filhos de Elcana foram: Amasai e Aimote.
26 ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు,
26 O filho de Elcana foi Zofai, de quem foi filho Naate,
27 నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరో హాము కుమారుడు ఎల్కానా.
27 de quem foi filho Eliabe, de quem foi filho Jeroão, de quem foi filho Elcana.
28 సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు అబీయాయు.
28 Os filhos de Samuel foram: Joel, o primogênito, e depois Abias.
29 మెరారి కుమారు లలో ఒకడు మహలి, మహలి కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు షిమీ, షిమీ కుమారుడు ఉజ్జా
29 O filho de Merari foi Mali, de quem foi filho Libni, de quem foi filho Simei, de quem foi filho Uzá,
30 ఉజ్జా కుమా రుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా.
30 de quem foi filho Simeia, de quem foi filho Hagias, de quem foi filho Asaías.
31 నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవకొరకు దావీదు నియమించినవారు వీరే.
31 São estes os homens que Davi constituiu para dirigir o canto na Casa do Senhor , depois que a arca foi colocada lá.
32 సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించువరకు వీరు సమాజపు గుడారముయొక్క ముంగిట సంగీతసేవను ఆచరించుచుండిరి; వారు వంతులచొప్పున తమ పని చూచుకొనుచుండిరి.
32 Ministravam diante do tabernáculo da tenda do encontro com cânticos, até que Salomão edificou a Casa do Senhor em Jerusalém; e exerciam o seu ministério segundo a ordem prescrita.
33 ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కని పెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు
33 São estes os que serviam com seus filhos. Dos filhos dos coatitas: Hemã, o cantor, filho de Joel, filho de Samuel,
34 సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు తోయ హునకు పుట్టెను,
34 filho de Elcana, filho de Jeroão, filho de Eliel, filho de Toá,
35 తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతునకు పుట్టెను, మహతు అమాశైకి పుట్టెను,
35 filho de Zufe, filho de Elcana, filho de Maate, filho de Amasai,
36 అమాశై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను,
36 filho de Elcana, filho de Joel, filho de Azarias, filho de Sofonias,
37 జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను,
37 filho de Taate, filho de Assir, filho de Ebiasafe, filho de Corá,
38 కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను.
38 filho de Isar, filho de Coate, filho de Levi, filho de Israel.
39 హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు,
39 Seu irmão Asafe estava à sua direita. Asafe era filho de Berequias, filho de Simeia,
40 షిమ్యా మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు బయశేయా కుమారుడు,బయశేయా మల్కీయా కుమారుడు,
40 filho de Micael, filho de Baaseias, filho de Malquias,
41 మల్కీయా యెత్నీ కుమారుడు, యెత్నీ జెరహు కుమారుడు, జెరహు అదాయా కుమారుడు,
41 filho de Etni, filho de Zera, filho de Adaías,
42 అదాయా ఏతాను కుమారుడు, ఏతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమీ కుమారుడు,
42 filho de Etã, filho de Zima, filho de Simei,
43 షిమీ యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు.
43 filho de Jaate, filho de Gérson, filho de Levi.
44 మెరారీయులు ఎడమప్రక్కను నిలుచువారు; వారిలో ఏతాను కీషీ కుమారుడు, కీషీ అబ్దీ కుమారుడు, అబ్దీ మల్లూకు కుమారుడు, మల్లూకు హషబ్యా కుమారుడు,
44 Seus irmãos, os filhos de Merari, estavam à esquerda, a saber: Etã, filho de Quisi, filho de Abdi, filho de Maluque,
45 హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కీయా కుమారుడు,
45 filho de Hasabias, filho de Amazias, filho de Hilquias,
46 హిల్కీయా అవీ్జు కుమారుడు, అవీ్జు బానీ కుమారుడు, బానీ షమెరు కుమారుడు,
46 filho de Anzi, filho de Bani, filho de Semer,
47 షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు.
47 filho de Mali, filho de Musi, filho de Merari, filho de Levi.
48 వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిరస్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి.
48 Seus irmãos, os levitas, foram encarregados de todo o serviço do tabernáculo da Casa de Deus.
49 అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపు చుండవలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండ వలెననియు వారికి నిర్ణయమాయెను.
49 Arão e os seus filhos faziam ofertas sobre o altar do holocausto e sobre o altar do incenso, todo o serviço relacionado com o Santo dos Santos e a expiação por Israel, segundo tudo o que Moisés, servo de Deus, havia ordenado.
50 అహరోను కుమారు లలో ఎలి యాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ,
50 O filho de Arão foi Eleazar, de quem foi filho Fineias, de quem foi filho Abisua,
51 అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్య,
51 de quem foi filho Buqui, de quem foi filho Uzi, de quem foi filho Zeraías,
52 జెరహ్య కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు,
52 de quem foi filho Meraiote, de quem foi filho Amarias, de quem foi filho Aitube,
53 అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు.
53 de quem foi filho Zadoque, de quem foi filho Aimaás.
54 అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు; వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులనుబట్టి వారికి ఏర్పడిన నివాసస్థలములు ఇవి.
54 São estes os lugares que eles habitavam, segundo os seus acampamentos, dentro das suas fronteiras, a saber: os filhos de Arão, das famílias dos coatitas, foram os primeiros a serem sorteados
55 యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను.
55 e receberam Hebrom, na terra de Judá, e os seus arredores.
56 అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను.
56 Porém o campo da cidade com suas aldeias foram dados a Calebe, filho de Jefoné.
57 అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,
57 Aos filhos de Arão deram as cidades de refúgio: Hebrom e Libna com os seus arredores, Jatir e Estemoa com os seus arredores,
58 హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు,
58 Hilém com os seus arredores, Debir com os seus arredores,
59 ఆషాను దాని గ్రామ ములు, బేత్షెమెషు దాని గ్రామములు.
59 Asã com os seus arredores e Bete-Semes com os seus arredores;
60 మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.
60 da tribo de Benjamim, Geba com os seus arredores, Alemete com os seus arredores e Anatote com os seus arredores; ao todo, treze cidades, segundo as suas famílias.
61 కహాతు గోత్రీయులలో శేషించినవారికి ఎఫ్రాయిము గోత్రస్థానములోనుండియు, దాను అర్ధగోత్ర స్థానములోనుండియు, మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండియు చీటిచేత పది పట్టణములు ఇయ్యబడెను.
61 Aos que restaram da família de Coate foram dadas por sorteio dez cidades da meia tribo, metade de Manassés.
62 గెర్షోను సంతతివారికి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారు గోత్రస్థానములోనుండియు, ఆషేరు గోత్రస్థాన ములోనుండియు, నఫ్తాలి గోత్రస్థానములో నుండియు బాషానునందుండు మనష్షే గోత్రస్థానములోనుండియు పదుమూడు పట్టణములు ఇయ్యబడెను.
62 Aos filhos de Gérson, segundo as suas famílias, da tribo de Issacar, da tribo de Aser, da tribo de Naftali e da tribo de Manassés, em Basã, foram dadas por sorteio treze cidades.
63 మెరారీయులకు వారి వంశములచొప్పున రూబేను గోత్రస్థానములోనుండియు, గాదు గోత్రస్థానములోనుండియు, జెబూలూను గోత్రస్థానములోనుండియు చీటిచేత పండ్రెండు పట్టణములు ఇయ్యబడెను.
63 Aos filhos de Merari, segundo as suas famílias, da tribo de Rúben, da tribo de Gade e da tribo de Zebulom, foram dadas por sorteio doze cidades.
64 ఈ ప్రకారముగా ఇశ్రా యేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామ ములను ఇచ్చిరి.
64 Assim, os filhos de Israel deram aos levitas estas cidades com os seus arredores.
65 వారు చీటివేసి యూదావారి గోత్రస్థానములోనుండియు, షిమ్యోనీయుల గోత్రస్థానములో నుండియు, బెన్యామీనీయుల గోత్రస్థానములోనుండియు పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి.
65 Deram-lhes por sorteio, da tribo dos filhos de Judá, da tribo dos filhos de Simeão e da tribo dos filhos de Benjamim, estas cidades, que são mencionadas nominalmente.
66 కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను.
66 A algumas das famílias dos filhos de Coate foram dadas cidades dos seus territórios da parte da tribo de Efraim.
67 ఆశ్రయ పట్టణ ములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దావి గ్రామములును, గెజెరును దాని గ్రామములును,
67 Pois lhes deram as cidades de refúgio, Siquém com os seus arredores, na região montanhosa de Efraim, bem como Gezer com os seus arredores,
68 యొక్మె యామును దాని గ్రామములును బేత్‌హోరోనును దాని గ్రామములును,
68 Jocmeão com os seus arredores, Bete-Horom com os seus arredores,
69 అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను.
69 Aijalom com os seus arredores e Gate-Rimom com os seus arredores;
70 మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి.
70 e, da meia tribo de Manassés, Aner com os seus arredores e Bileã com os seus arredores foram dadas às demais famílias dos filhos de Coate.
71 మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశస్థానములోనుండి బాషానునందలి గోలానుదాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,
71 Aos filhos de Gérson foram dadas, da família da meia tribo de Manassés, em Basã, Golã com os seus arredores e Astarote com os seus arredores;
72 ఇశ్శా ఖారుగోత్రస్థానములోనుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు,
72 e da tribo de Issacar: Quedes com os seus arredores, Daberate com os seus arredores,
73 రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు,
73 Ramote com os seus arredores e Aném com os seus arredores;
74 ఆషేరు గోత్రస్థాన ములోనుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు,
74 e da tribo de Aser: Masal com os seus arredores, Abdom com os seus arredores,
75 హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు;
75 Hucoque com os seus arredores e Reobe com os seus arredores;
76 నఫ్తాలి గోత్రస్థానములోనుండి గలి లయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్య బడెను.
76 e da tribo de Naftali na Galileia: Quedes com os seus arredores, Hamom com os seus arredores e Quiriataim com os seus arredores.
77 మరియు మెరారీయులలో శేషించినవారికి జెబూ లూను గోత్రస్థానములోనుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరుదాని గ్రామములు,
77 Os demais filhos de Merari receberam, da tribo de Zebulom, Rimono com os seus arredores e Tabor com os seus arredores;
78 యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అర ణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు,
78 e do outro lado do Jordão, na altura de Jericó, a leste do Jordão, receberam, da tribo de Rúben, Bezer com os seus arredores no deserto, Jaza com os seus arredores,
79 కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు,
79 Quedemote com os seus arredores e Mefaate com os seus arredores;
80 గాదు గోత్ర స్థానములోనుండి గిలాదుయందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు,
80 e da tribo de Gade em Gileade: Ramote com os seus arredores, Maanaim com os seus arredores,
81 హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు, ఇయ్యబడెను.
81 Hesbom com os seus arredores e Jazer com os seus arredores.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar 1 Crônicas 6, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.