Salmos 56

హోలీ బైబిల్ (TEL2010)

1 దేవా, ప్రజలు నా మీద దాడి చెస్తార గనుక నాకు దయ చూపించుము.

2 నా శత్రువులు రోజంతా నా మీద దాడి చేసారు.

3 నేను భయపడినప్పుడు నేను నిన్ను నమ్ము కొంటాను.

4 నేను దేవుని నమ్ముకొన్నాను. కనుక నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు.

5 నా శత్రువులు ఎల్లప్పుడూ నా మాటలు మెలితిప్పుతున్నారు.

6 వారంతా కలసి దాక్కొని నా ప్రతీ కదలికనూ గమనిస్తున్నారు.

7 దేవా, వారిని తప్పించుకోనియ్యకుము,

8 నేను చాలా కలవరపడిపోయానని నీకు తెలుసు.

9 కనుక సహాయం కోసం నేను నీకు మెర పెట్టినప్పుడు నా శత్రువులు ఓడింపబడతారు.

10 దేవుడి వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.

11 నేను దేవుని నమ్ముకొన్నాను అందుచేత నేను భయపడను.

12 దేవా, నేను నీతో ప్రత్యేక ప్రమాణం చేసాను. దాన్ని నెరవేరుస్తాను.

13 ఎందుకంటే మరణం నుండి నీవు నన్ను రక్షించావు.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 56, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.