Salmos 35

హోలీ బైబిల్ (TEL2010)

1 యెహోవా, నా పోరాటాలు పోరాడుము

2 యెహోవా, కేడెము, డాలు పట్టుకొని,

3 ఈటె, బరిసె తీసుకొని

4 కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తున్నారు.

5 ఆ మనుష్యుల్ని గాలికి ఎగిరిపోయే పొట్టులా చేయుము.

6 యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయేటట్టు చేయుము.

7 నేనేమీ తప్పు చేయలేదు. కానీ ఆ మనుష్యులు నన్ను ఉచ్చులో వేసి చంపాలని ప్రయత్నించారు.

8 కనుక యెహోవా, ఆ మనుష్యులను వారి ఉచ్చులలోనే పడనిమ్ము.

9 అంతట నేను యెహోవాయందు ఆనందిస్తాను.

10 “యెహోవా, నీ వంటివాడు ఒక్కడూ లేడు.

11 ఒక సాక్షి సమూహం నాకు హాని చేయాలని తలుస్తున్నది.

12 నేను మంచి పనులు మాత్రమే చేశాను.

13 ఆ మనుష్యులు రోగులుగా ఉన్నప్పుడు నేను వారిని గూర్చి విచారించాను.

14 ఆ మనుష్యుల కోసం విచార సూచక వస్త్రాలు నేను ధరించాను. ఆ మనుష్యులను నా స్నేహితులుగా, లేక నా సోదరులుగా నేను భావించాను.

15 అయితే నేను ఒక తప్పు చేసినప్పుడు ఆ మనుష్యులే నన్ను చూసి నవ్వారు.

16 వాళ్లు దుర్భాషలు మాట్లాడి, నన్ను హేళన చేసారు.

17 నా ప్రభువా, ఎన్నాళ్లు ఇలా చెడు కార్యాలు జరుగుతూండటం చూస్తూ ఉంటావు?

18 యెహోవా, మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.

19 అబద్ధాలు పలికే నా శత్రువులు నవ్వుకోవటం కొనసాగదు.

20 నా శత్రువులు నిజంగా శాంతికోసం ప్రయత్నాలు చేయటంలేదు.

21 నన్ను గూర్చి నా శత్రువులు చెడు విషయాలు చెబతున్నారు.

22 యెహోవా జరుగుతున్నది ఏమిటో నీకు తప్పక తెలుసు.

23 యెహోవా మేలుకో! లెమ్ము!

24 యెహోవా, నా దేవా, నీ న్యాయంతో నాకు తీర్పు తీర్చుము.

25 “ఆహా! మాకు కావాల్సింది మాకు దొరికి పోయింది” అని ప్రజలు చెప్పుకోకుండా చేయుము.

26 నా శత్రువులు అందరూ నిరాశచెంది, ఒక్కుమ్మడిగా సిగ్గుపడేలా చేయుము.

27 నీతిని ప్రేమించే మనుష్యులారా

28 యెహోవా, నీవు ఎంత మంచివాడివో ప్రజలకు చెబతాను.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 35, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.