Salmos 31

హోలీ బైబిల్ (TEL2010)

1 యెహోవా, నీవే నా కాపుదల.

2 దేవా నా మాట ఆలకించుము.

3 దేవా, నీవే నా బండవు, కోటవు

4 నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు.

5 యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు.

6 వ్యర్థమైన విగ్రహాలను పూజించే వాళ్లంటే నాకు అసహ్యం.

7 దేవా, నీ దయ నన్ను ఎంతో సంతోషపెడ్తుంది.

8 నీవు నన్ను నా శత్రువులకు అప్పగించవు.

9 యెహోవా, నాకు చాలా కష్టాలున్నాయి. కనుక నా మీద దయ ఉచుము.

10 నా జీవితం దుఃఖంతో ముగిసిపోతూవుంది.

11 నా శత్రువులు నన్ను ద్వేషిస్తారు.

12 నేను ఏదో పోయిన పనిముట్టులా ఉన్నాను.

13 ప్రజలు నన్ను గూర్చి చెప్పే దారుణ విషయాలు నేను వింటున్నాను.

14 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.

15 నా ప్రాణం నీ చేతుల్లో ఉంది.

16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము.

17 యెహోవా, నేను నిన్ను ప్రార్థించాను.

18 ఆ చెడ్డవాళ్లు గర్వించి,

19 దేవా, ఆశ్చర్యకరమైన అనేక సంగతులను నీవు నీ అనుచరులకు మరుగు చేశావు.

20 మంచివాళ్లకు హాని చేయటానికి చెడ్డవాళ్లు ఒకటిగా గుమికూడుతారు.

21 యెహోవాను స్తుతించండి. పట్టణం శత్రువుల చేత ముట్టడి వేయబడినప్పుడు ఆయన తన అద్భుత ప్రేమను నాకు చూపించాడు.

22 నేను భయపడి, “దేవుడు చూడగలిగిన స్థలంలో నేను లేను” అన్నాను.

23 దేవుని వెంబడించు వారలారా, మీరు యెహోవాను ప్రేమించాలి.

24 యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా గట్టిగా, ధైర్యంగా ఉండండి.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 31, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.