Salmos 14

హోలీ బైబిల్ (TEL2010)

1 “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు.

2 పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు.

3 కానీ ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు.

4 దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు.

7 సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు?

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 14, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.