1 “ఇశ్రాయేలు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నేను (యెహోవా) వానిని ప్రేమించాను.
2 కాని ఇశ్రాయేలీయులను ఎంత ఎక్కువగా నేను పిలిస్తే
3 “అయితే ఎఫ్రాయిముకు నడవటం నేర్పింది నేనే!
4 తాళ్లతో నేను వారిని నడిపించాను.
5 “ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరకు మళ్లుకొనుటకు నిరాకరించారు. కనుక వారు ఈజిప్టు వెళ్తారు! అష్షూరు రాజు వారికి రాజు అవుతాడు.
6 వారి పట్టణాలకు విరోధంగా ఖడ్గం విసరబడుతుంది. బలమైన వారి మనుష్యులను అది చంపుతుంది. వారి నాయకులను అది నాశనం చేస్తుంది.
7 “నేను తిరిగిరావాలని నా ప్రజలు కోరుకుంటున్నారు. పైనున్న దేవున్ని వాళ్లు వేడుకుంటారు. కాని, దేవుడు వాళ్లకు సహాయం చేయడు.”
8 “ఎఫ్రాయిమూ, నిన్ను వదులుకోవాలన్న కోర్కె నాకులేదు.
9 నేను నా కోపాగ్నిని అణచుకొంటాను.
10 నేను సింహంలాగ గర్జిస్తాను. నేను గర్జించగానే,
11 వాళ్లు ఈజిప్టు నుంచి
12 “బూటకపు దేవుళ్లతో ఎఫ్రాయిము నన్ను చుట్టు ముట్టాడు.