Obadias 1

హోలీ బైబిల్ (TEL2010)

1 ఇది ఓబద్యాకు వచ్చిన దర్శనం. నా ప్రభువైన యెహోవా ఎదోమును గురించి ఈ విషయం చెప్పాడు:

2 “చూడు, సాటి దేశాలలో నిన్ను అల్పునిగా చేస్తాను.

3 నీ గర్వం నిన్ను మోసపుచ్చింది. కొండశిఖరం మీద గుహలలో నీవు నివసిస్తున్నావు.

4 దేవుడైన యెహోవా ఇది చెప్పాడు:

5 నీవు నిశ్చయంగా నాశనమవుతావు!

6 ఏశావు రహస్య ధనసంపద కొరకు శత్రువులు వెదకుతారు.

7 నీ స్నేహితులైన ప్రజలంతా

8 యెహోవా ఇలా చెపుతున్నాడు: “ఆ రోజున

9 తేమానూ, నీ యోధులు భయపడతారు.

10 అవమానం నిన్ను ఆవరిస్తుంది.

11 పరదేశీయులు ఇశ్రాయేలు ధనరాశులను ఎత్తుకు పోయినప్పుడు

12 నీ సోదరుని కష్టకాలం చూసి నీవు నవ్వావు.

13 నా ప్రజల నగరద్వారాన ప్రవేశం చేసి,

14 నీవు నాలుగు బాటలు కలిసిన స్థానంలో నిలబడి తప్పించుకొని పారిపోయే ప్రజలను చంపివేశావు.

15 అన్ని దేశాలపై యెహోవా తీర్పురోజు త్వరలో వస్తూ ఉంది.

16 ఎందుకంటే, నా పవిత్ర పర్వతంమీద నీవు రక్తాన్ని చిందించావు.

17 కాని సియోను కొండ మీద మాత్రం మిగిలిన వారు ఉంటారు.

18 యాకోబు వంశం అగ్నిలా తయారవుతుంది.

19 యూదాకు దక్షిణాన గల ఎడారి ప్రాంత ప్రజలు ఏశావు కొండను ఆక్రమించుకుని నివసిస్తారు.

20 ఇశ్రాయేలు ప్రజలు వారి ఇండ్లు వదిలి పోయేలా ఒత్తిడి చేయబడ్డారు.

21 జయించినవారు సీయోను కొండమీద ఉంటారు

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Obadias 1, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.