Miquéias 2

హోలీ బైబిల్ (TEL2010)

1 పాపం చేయటానికి ఉపాయం పన్నేవారికి ఆపదలు వస్తాయి.

2 వారు భూములను ఆశించి, వాటిని తీసుకుంటారు.

3 అందువల్ల యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:

4 ఆ సమయంలో ప్రజలు మిమ్మల్ని గురించి పాటలు పాడుకుంటారు.

5 ప్రజలు మీ భూమిని కొలవలేరు.

6 ప్రజలు ఇలా అంటారు: “మాకు బోధించవద్దు.

7 కాని, యాకోబు వంశీయులారా

8 కాని, ఇటీవల నా ప్రజలే నా శత్రువులయ్యారు

9 నా ప్రజల స్త్రీలను వారి అందమైన,

10 లేచి వెళ్లిపొండి!

11 ఒక బూటకపు ప్రవక్త వచ్చి, అబద్ధాలు చెప్పవచ్చు. అతడు,

12 అవును, యాకోబు వంశీయులారా, నేను మీ అందరినీ ఒక్కచోటికి తీసుకువస్తాను.

13 “ఒక వ్యక్తి” ముందుకు తోసుకు వచ్చి తన ప్రజల ముందుకు వస్తాడు.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Miquéias 2, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.