Lamentações 1

హోలీ బైబిల్ (TEL2010)

1 యెరూషలేము ఒకనాడు జనసందోహంతో కిటకిటలాడిన నగరం.

2 ఆమె రాత్రివేళ తీవ్రంగా దుఃఖిస్తుంది.

3 అనేక బాధలను అనుభవించి యూదా బందీ అయ్యింది.

4 సియోనుకు పోయే మార్గాలన్నీ దుఃఖమయ మయ్యాయి.

5 యెరూషలేము శత్రువులు గెలిచారు.

6 సీయోను కుమార్తె అందం

7 యెరూషలేము గతాన్ని తలుస్తూవుంది

8 యెరూషలేము ఘోరంగా పాపం చేసింది.

9 యెరూషలేము చీర చెంగులు మురికి అయ్యాయి.

10 శత్రువు తన చేతిని చాచాడు.

11 యెరూషలేము ప్రజలంతా ఉస్సురుమంటూ ఉన్నారు.

12 త్రోవన పోయే ప్రజలారా, మీరు నన్ను లక్ష పెట్టినట్లు లేదు.

13 యెహోవా పైనుండి అగ్ని కురిపించాడు

14 “కాడివలె నా పాపాలు కట్టబడ్డాయి.

15 “బలమైన నా సైనికులందరినీ యెహోవా తిరస్కరించాడు.

16 “ఈ విషయాలన్నిటిపట్ల నేను వ్యధ చెందుతున్నాను.

17 సీయోను తన చేతులు చాపింది.

18 “నేను యెహోవాను అనుసరించటానికి తిరస్కరించాను.

19 నా ప్రేమికులను నేను పిలిచాను.

20 “యెహోవా, నా వైపు చూడు. నేను బాధలో ఉన్నాను!

21 “నా గోడు విను, నేను దుఃఖభారంతో నిట్టూర్చుతున్నాను.

22 “నా శత్రువుల దుష్టత్వం నీ ముందు ప్రకటితమవ్వనిమ్ము.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Lamentações 1, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.