Jeremias 6

హోలీ బైబిల్ (TEL2010)

1 బెన్యామీనీయులారా, మీరు సురక్షిత ప్రాంతానికి పారిపోండి!

2 సీయోను కుమారీ, నీవెంతో అందమైన దానివి, సుకుమారివి.

3 కాపరులు తమ గొర్రెల మందలను తోలుకొని

4 వారిలా అంటారు: “యెరూషలేము నగరాన్ని ముట్టడించటానికి తగిన సన్నాహాలు చేయండి.

5 కావున లేవండి! మనం నగరాన్ని రాత్రిపూట ముట్టడిద్దాం.

6 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు:

7 బావి తన నీటిని తాజాగా ఉంచుతుంది.

8 యెరూషలేమూ, ఈ హెచ్చరికను ఆలకించు.

9 సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెప్పినాడు:

10 నేనెవరితో మాట్లాడగలను?

11 కాని యెహోవా కోపం నాలో (యిర్మీయా) నిండి ఉండి!

12 వారి ఇండ్లు ఇతరులకు ఇవ్వబడతాయి.

13 “ఇశ్రాయేలు ప్రజలంతా ఇంకా, ఇంకా ధనం కావాలని కోరుతారు.

14 ప్రవక్తలు, యాజకులు నా ప్రజల గాయాలను మాన్పజూస్తారు.

15 ప్రవక్తలు, యాజకులు వారు చేయు చెడుకార్యాలకు సిగ్గుపడాలి!

16 యెహోవా ఈ విషయాలు చెప్పినాడు:

17 నేను మీపై కాపలా కాయుటకు, కాపలాదారులను ఎన్నుకొన్నాను.

18 కావున, సర్వదేశవాసులారా వినండి!

19 భూలోకవాసులారా, ఇది వినండి:

20 యెహోవా ఇలా అన్నాడు:

21 అందువల్ల యెహోవా ఇలా చెప్పినాడు:

22 యెహోవా ఇలా అన్నాడు:

23 సైనికులు విల్లంబలు, ఈ టెలు పట్టుకొనివస్తారు.

24 ఆ సైన్యాన్ని గూర్చిన వర్తమానం మనం విన్నాము.

25 మీరు పొలాల్లోకి వెళ్లవద్దు!

26 ఓ నా ప్రజలారా, మీరు గోనెపట్టలు ధరించండి.

27 “యిర్మీయా, నేను (యెహోవా)

28 నా ప్రజలే నాకు వ్యతిరేకులయ్యారు;

29 నీవొక వెండిని శుద్ధిచేసే పనివానిలా ఉన్నావు.

30 ‘తిరస్కరించబడిన వెండి’ వంటివారని నా ప్రజలు పిలవబడతారు.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jeremias 6, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.