Jeremias 4

హోలీ బైబిల్ (TEL2010)

1 ఇదే యెహోవా వాక్కు.

2 నీవు ఆ విధంగా చేస్తే,

3 యూదా ప్రజలకు, యెరూషలేము నగరవాసులకు యెహోవా ఇలా చెపుతున్నాడు:

4 యెహోవా యొక్క ప్రజలుగా మీరు తయారుకండి.

5 “ఈ వర్తమానాన్ని యూదా ప్రజలకు ప్రకటించుము:

6 సీయోను వైపుకు సంకేత ధ్వజాన్ని ఎగురవేయుము.

7 తన గుహనుండి ఒక “సింహం” బయటికి వచ్చింది.

8 కావున నారబట్టలు ధరించండి. మిక్కిలిగా విలపించండి!

9 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.

10 అప్పుడు యిర్మీయానైన నేను ఇలా చెప్పాను, “నా ప్రభువగు యెహోవా, నీవు నిజంగా యూదా, యెరూషలేము ప్రజలను మోసపుచ్చావు. ‘మీకు శాంతి కలుగుతుంది’ అని వారికి చెప్పియున్నావు. కాని ఇప్పుడు వారి గొంతులమీద కత్తిఉంది!”

11 అ సమయంలో యూదా,

12 ఇది దీనికంటె బలమైన గాలి;

13 చూడు, శత్రువు మేఘంలా లేచి వస్తాడు!

14 యెరూషలేము ప్రజలారా, మీ హృదయాలనుంచి చెడును కడిగి వేయండి.

15 వినండి! దానునుండి వచ్చిన

16 “దానిని ఈ దేశమంతా ప్రకటించండి.

17 చేను చుట్టూ పంటను కాపాడే మనుష్యులున్నట్లు

18 “నీవు నివసించిన తీరు, నీవు చేసిన దుష్కార్యాలే

19 అయ్యయ్యో, నా దుఃఖం, ఆవేదనతో నేను మూలుగుచున్నాను.

20 ఒకదాని తరువాత ఒకటి ఆపదల పరంపర!

21 యెహోవా, నేనెంత కాలం యుద్ధ ధ్వజాలను చూడాలి?

22 దేవుడు ఇలా అన్నాడు: “నా ప్రజలు మూర్ఖులు.

23 నేను భూమివైపు చూశాను.

24 నేను పర్వతాల వైపు చూశాను,

25 నేను చూడగా, అక్కడ మనుష్యులు లేరు.

26 నేను చూడగా సుక్షేత్రమైన రాజ్యం ఎడారిలా కన్పించింది.

27 యెహోవా ఇలా అన్నాడు:

28 అందువల్ల దేశంలో మిగిలినవారు చనిపోయిన వారి కొరకు విలపిస్తారు.

29 గుర్రపు రౌతుల రవాళింపులు, విలుకాండ్ర శబ్దాలను

30 యూదా, నీవు నాశనం చేయబడ్డావు.

31 ప్రసవ వేదనలో స్త్రీ అరచినట్లుగా నేనొక రోదనవిన్నాను.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jeremias 4, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.