Jeremias 2

హోలీ బైబిల్ (TEL2010)

1 యెహోవా యొక్క వర్తమానం నాకు వినిపించింది. యెహోవా వాక్కు ఇలా వుంది:

2 “యిర్మీయా, నీవు వెళ్లి యెరూషలేము ప్రజలతో మాట్లాడుము. నీవు ఇలా చెప్పాలి:

3 ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఒక పవిత్రమైన బహుమానము:

4 యాకోబు వంశీయులారా! యెహోవా వార్తవినండి.

5 యెహోవా ఇలా చెప్పాడు:

6 ‘మమ్మల్ని ఈజిప్టు నుండి విముక్తిచేసి

7 ఒక మంచి, మరియు సారవంతమైన అనేక మంచి వస్తువులతో

8 “యెహోవా ఎక్కడ అని

9 కావున మిమ్మల్ని, మీ పుత్ర పౌత్రులను

10 సముద్రం మీదుగా కిత్తీయుల ద్వీపానికి వెళ్లి చూడండి.

11 ఏ దేశవాసులైనా తమ పాత దేవుళ్లను

12 “ఆకాశములారా, జరిగిన విషయాలకు విస్మయము చెందండి.

13 “నా ప్రజలు రెండు చెడు కార్యాలు చేశారు:

14 “ఇశ్రాయేలు ప్రజలు బానిసలైపోయారు?

15 యువకిశోరాలు (శత్రువులు) ఇశ్రాయేలు రాజ్యంపై గర్జిస్తున్నాయి.

16 మెమ్‌ఫిస్, తహపనేసు వీటినుండి వచ్చిన

17 ఈ కష్టానికంతటికి నీ తప్పులే కారణం!

18 యూదా ప్రజలారా, మీరిది ఆలోచించండి:

19 మీరు చెడు పనులు చేశారు.

20 “యూదా, చాలాకాలం క్రితమే నీవు నీకాడిని పారవేసినావు.

21 యూదా, నిన్నొక మేలు రకం ద్రాక్షపాదువలెనాటాను.

22 క్షారజలంతో స్నానం చేసుకున్నా,

23 “యూదా, ‘నేను దోషినికానని, బయలు విగ్రహాలను ఆరాధించలేదని’

24 ఎడారిలో తిరిగే ఒక అడవి గాడిదలా నీవున్నావు.

25 యూదా, ఇక నీవు విగ్రహాలను అనుసరించటం మానాలి.

26 “ప్రజలు పట్టుకున్నప్పుడు

27 ఈ ప్రజలు కర్రముక్కలతో మాట్లాడతారు!

28 ఆ విగ్రహాలనే వచ్చి మిమ్మును ఆదుకోనివ్వండి! మీకైమీరు చేసిన ఆ విగ్రహాలు ఎక్కడ వున్నాయి?

29 “మీరు నాతో ఎందుకు వాదిస్తారు?

30 “యూదా ప్రజలారా, నేను మిమ్మును శిక్షించాను.

31 ఈ తరం ప్రజలారా, యెహోవా వర్తమానం పట్ల శ్రద్ధవహించండి.

32 ఏ కన్యకగాని తన నగలను మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు!

33 “యూదా, ప్రేమికులను (బూటకపు దేవుళ్లను) వెంబడించటం నీకు బాగా తెలుసు.

34 మీ చేతులు రక్తసిక్తమైనాయి!

35 కాని, ‘నేను అమాయకుడను, దేవుడు నా ఎడల కోపంగా లేడు’

36 నీ మనస్సు మార్చుకోవటం నీకు చాలా సులభమైన పని!

37 చివరకు నీవు ఈజిప్టును కూడా వదిలివేస్తావు.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jeremias 2, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.