1 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:
2 “బిల్దదూ, జోఫరూ, ఎలీఫజూ మీరు బలహీనులైన మనుష్యలకు నిజంగా సహాయం చేయగలరు.
3 అవును, జ్ఞానంలేని మనిషికి మీరు అద్భుతమైన సలహా ఇచ్చారు.
4 ఈ సంగతులు చెప్పటానికి మీకు ఎవరు సహాయం చేశారు.
5 “మరణించిన వారి ఆత్మలు
6 మరణ స్థలం దేవుని దృష్టికి బాహాటం.
7 ఉత్తర ఆకాశాన్ని శూన్య అంతరిక్షంలో దేవుడు విస్తరింపజేశాడు.
8 మేఘాలను దేవుడు నీళ్లతో నింపుతున్నాడు.
9 పున్నమి చంద్రుని దేవుడు కప్పివేస్తాడు.
10 మహా సముద్రం మీది ఆకాశపు అంచులను
11 ఆకాశాలను ఎత్తిపట్టు పునాదులను
12 దేవుని శక్తి సముద్రాన్ని నిశ్శబ్దం చేస్తుంది.
13 దేవుని శ్వాస ఆకాశాలను తేటపరుస్తుంది.
14 దేవుని శక్తిగల కార్యాల్లో ఇవి కొన్ని మాత్రమే.