Isaías 60

హోలీ బైబిల్ (TEL2010)

1 “నా వెలుగైన యెరూషలేమా లెమ్ము!

2 ఇప్పుడు భూమిని,

3 ఆ సమయంలో రాజ్యాలు నీ వెలుగు (దేవుడు) దగ్గరకు వస్తాయి.

4 నీ చుట్టూ చూడు,

5 “భవిష్యత్తులో ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో నీ ప్రజలను నీవు చూస్తావు.

6 మిద్యాను, ఏయిఫాల నుండి ఒంటెల మందలు

7 కేదారు గొర్రెలు అన్నీ నీకు ఇవ్వబడుతాయి.

8 ప్రజలను చూడు!

9 దూర దేశాలు నాకోసం కనిపెడ్తున్నాయి.

10 ఇతర దేశాలనుండి వచ్చిన పిల్లలు నీ గోడలను తిరిగి నిర్మిస్తారు.

11 నీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరచి ఉంటాయి.

12 కొన్ని దేశాలు, రాజ్యాలు నిన్ను సేవించవు. కానీ ఆ దేశాలు, రాజ్యాలు పాడైపోయి, నాశనం అవుతాయి.

13 లెబానోనులోని గొప్పవన్నియు నీకు ఇవ్వబడుతాయి.

14 గతంలో ప్రజలు నిన్ను బాధించారు.

15 “నీవు మళ్లీ ఎన్నటికీ ఒంటరిగా విడువబడవు.

16 నీకు అవసరమైన వస్తువులను రాజ్యాలు నీకు ఇస్తాయి.

17 “ఇప్పుడు నీకు ఇత్తడి ఉంది.

18 ప్రజలు మరల ఎన్నడూ నీ ఎడల నీచంగా ఉండరు.

19 “ఇంకెంత మాత్రం పగలు సూర్యుడు నీకు వెలుగుగా ఉండడు.

20 నీ ‘సూర్యుడు’ ఇక ఎన్నటికీ అస్తమించడు.

21 “నీ ప్రజలు అందరూ మంచివారుగా ఉంటారు.

22 అతి చిన్న కుటుంబం ఒక పెద్ద వంశం అవుతుంది.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Isaías 60, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.