Isaías 57

హోలీ బైబిల్ (TEL2010)

1 మంచి మనుష్యులు పోయారు. కానీ ఏ వ్యక్తి అది గమనించలేదు.

2 అయితే శాంతి కలుగుతుంది. మరియు ప్రజలు వారి స్వంత పడకలమీద విశ్రాంతి తీసుకొంటారు.

3 “దయ్యాల పిల్లల్లారా, ఇక్కడకు రండి.

4 మీరు అబద్ధాలు చెప్పేవాళ్లు, చెడ్డవాళ్లు.

5 మీరు చేయగోరేదంతా ఏమిటంటే ప్రతి పచ్చని చెట్టు కింది

6 నదులలో నున్నటి రాళ్లను పూజించటం మీకు ఇష్టం.

7 మీరు ప్రతి కొండ మీద,

8 తర్వాత మీరు ఆ పడకల మీదికి వెళ్లి,

9 మొలెక్ దేవతకు అందంగా కనబడాలని

10 ఈ పనులు చేయటానికి మీరు కష్టపడి పని చేశారు

11 మీరు నన్ను జ్ఞాపకం చేసికోలేదు

12 మీ ‘మంచితనం’ గూర్చి, మీరు చేసే ‘మతపరమైన’ పనులు అన్నింటిని గూర్చి నేను చెప్పగలను.

13 మీకు సహాయం అవసరమైనప్పుడు

14 మార్గం సరళం చేయండి; మార్గం సరళం చేయండి.

15 మహోన్నతుడైన దేవుడు, పైకిఎత్త బడినవాడు

16 నేను శాశ్వతంగా పోరాటం కొనసాగించను.

17 ఈ ప్రజలు చెడు కార్యాలు చేశారు. అది నాకు కోపం కలిగించింది.

18 ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్లింది నాకు తెలుసు. కనుక నేను అతణ్ణి స్వస్థపరుస్తాను (క్షమిస్తాను).

19 ఆ ప్రజలకోసం ‘శాంతి’ అనే కొత్త పదం నేను ఉపదేశిస్తాను.

20 అయితే చెడ్డవాళ్లు భీకరంగా ఉన్న మహాసముద్రంలాంటి వాళ్లు.

21 “దుష్టులకు శాంతి లేదు”

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Isaías 57, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.