Gênesis 49

హోలీ బైబిల్ (TEL2010)

1 అప్పుడు యాకోబు తన కుమారులందరినీ తన దగ్గరకు పిలిచాడు. అతడు చెప్పాడు: “నా కుమారులందరూ ఇక్కడ నా దగ్గరకు రండి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను మీకు చెబతాను.

2 “యాకోబు కుమారులారా, మీరంతా కలిసి వచ్చి వినండి.

3 “రూబేనూ, నీవు మొట్టమొదటి కుమారుడవు.

4 కానీ నీవు ఉద్రేకంతో అదుపుదప్పిన

5 “షిమ్యోను, లేవీ సోదరులు.

6 రహస్యమందు వారు చెడు కార్యాలను తలస్తారు.

7 వారి కోపం శాపం అది చాల బలీయమయింది.

8 “యూదా, నీ సోదరులు నిన్ను పొగడుదురు.

9 యూదా సింహంలాంటివాడు. కుమారుడా,

10 యూదా వంశపు పురుషులు రాజులుగా ఉంటారు.

11 అతడు ద్రాక్షావల్లికి తన గాడిదను కట్టివేస్తాడు శ్రేష్ఠమైన ద్రాక్షావల్లికి అతడు తన గాడిద పిల్లను కట్టివేస్తాడు.

12 ద్రాక్షారసం తాగి అతని కళ్లు ఎరుపెక్కి ఉంటాయి.

13 “జెబూలూను సముద్రానికి సమీపంగా జీవిస్తాడు.

14 “ఇశ్శాఖారు చాలా ప్రయాసపడిన గాడిదల వలె ఉంటాడు భారమైన బరువు

15 అతడు తన విశ్రాంతి స్థలం మంచిదిగా ఉండేటట్టు చూసుకొంటాడు

16 “ఇతర ఇశ్రాయేలు వంశస్థుల్లాగే దాను

17 దారి ప్రక్కన ఉండే పామువలె దాను ఉండునుగాక త్రోవ దగ్గర

18 “యెహోవా, నీ రక్షణకోసం నేను కనిపెట్టకొని ఉన్నాను.

19 “దొంగల గుంపు గాదు మీద పడ్తారు.

20 “ఆషేరు భూమి మంచి ఆహారాన్ని సమృధ్ధిగా పండిస్తుంది

21 “స్వేచ్ఛగా పరుగులెత్తే లేడివంటివాడు.

22 “యోసేపు చాలా విజయశాలి నీళ్ల ఊట దగ్గర

23 చాలామంది అతనిమీద ఎదురు తిరిగి

24 అయితే తన మహత్తర విల్లుతోను, నైపుణ్యంగల తన చేతులతోను పోరాటం గెల్చాడు అతడు

25 నీ తండ్రి దేవునినుండి పొందుతాడు.

26 నా తల్లిదండ్రులకు ఎన్నెన్నో మేళ్లు జరిగాయి.

27 “బెన్యామీను ఆకలిగొన్న తోడేలు వంటివాడు ఉదయాన

28 అవి ఇశ్రాయేలు పండ్రెండు కుటుంబాలు. మరియు వారి తండ్రి వారితో చెప్పిన విషయాలు అవి. వారిలో ప్రతి కుమారునికి తగిన ఆశీర్వాదం అతడు వారికి ఇచ్చాడు.

29 తర్వాత ఇశ్రాయేలు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అతడు ఇలా చెప్పాడు, “నేను మరణించినప్పుడు నా ప్రజలతో ఉండాలని నేను కోరుచున్నాను. హిత్తీయుడగు ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకులతో బాటు పాతిపెట్టబడాలని కోరుతున్నాను.

30 ఆ గుహ మమ్రే దగ్గర మక్ఫేలా పొలంలో ఉంది. అది కనాను దేశంలో ఉంది. అబ్రాహాము తనను పాతిపెట్టేందుకు స్థలం ఉండాలని ఎఫ్రోను దగ్గర ఆ భూమి కొన్నాడు.

31 అబ్రాహాము, అతని భార్య శారా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. ఇస్సాకు, అతని భార్య రిబ్కా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. నా భార్య లేయాను నేను ఆ గుహలోనే పాతిపెట్టాను.

32 హిత్తీ మనుష్యుల దగ్గర కొన్న పొలంలో ఉంది ఆ గుహ.”

33 యాకోబు తన కుమారులతో మాట్లాడటం ముగించిన తర్వాత అతడు పండుకొని, పడకమీద తన కాళ్లు చాపుకొని మరణించాడు.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Gênesis 49, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.