Amós 5

హోలీ బైబిల్ (TEL2010)

1 ఇశ్రాయేలు ప్రజలారా, ఈ పాట వినండి. ఈ విలాపగీతం మిమ్మల్ని గురించినదే.

2 ఇశ్రాయేలు కన్యక పతనమయింది.

3 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:

4 ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెపుతున్నాడు:

5 కాని బేతేలులో వెదకవద్దు.

6 యెహోవా దరిచేరి జీవించండి.

10 ప్రవక్తలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళి ప్రజలు చేసే చెడ్డ పనులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అందుచే ప్రజలా ప్రవక్తలను అసహ్యించుకుంటారు.

11 మీరు ప్రజలనుండి అన్యాయంగా పన్నులు వసూలు చేస్తారు.

12 ఎందుకంటే మీరు చేసిన అనేక పాపాల గురించి నాకు తెలుసు.

13 ఆ సమయంలో తెలివిగల బోధకులు ఊరుకుంటారు.

14 దేవుడు మీతోనే ఉన్నట్లు మీరు చెపుతారు.

15 చెడును ద్వేషించు. మంచిని ప్రేమించు.

16 అందువలన నా ప్రభువును, సర్వశక్తిమంతుడు అయిన దేవుడు ఈ విషయం చెపుతున్నాడు:

17 ద్రాక్షా తోటలన్నిటిలో ప్రజలు విలపిస్తారు.

18 మీలో కొంతమంది

19 ఒక సింహపు బారినుండి తప్పించుకుపోయే వ్యక్తిపై

20 కావున యెహోవా యొక్క ప్రత్యేక దినము

21 “మీ పవిత్ర దినాలను నేను ద్వేషిస్తాను!

22 మీరు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు పెట్టినా,

23 మీరు బిగ్గరగా పాడే పాటలను ఇక్కడ నుండి తొలగించండి.

24 మీ దేశమంతటా న్యాయం నీళ్లలా ప్రవహించేలా మీరు చేయాలి.

25 ఇశ్రాయేలూ, నలుబది సంవత్సరాల పాటు

26 కాని మీరు మీ రాజు యొక్క సక్కూతు విగ్రహాలను, కైవాను విగ్రహాలను కూడ తీసికొని వెళ్లారు.

27 కావున దమస్కు (డెమాస్కస్) పట్టణం అవతలకి మిమ్మల్ని బందీలుగా పట్టుకుపోయేలా చేస్తాను.”

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Amós 5, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.